KITS Faculty Recruitment 2021 || వరంగల్ లోని కిట్స్ నుండి బోధనా సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ విడుదల..
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ కి చెందిన పట్టా నెంబర్ ఇన్స్టిట్యూట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
1. ప్రిన్సిపాల్,
2. ప్రొఫెసర్,
3. అసోసియేట్ ప్రొఫెసర్,
4. అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సివిల్ ఇంజనీరింగ్,
2. మెకానికల్ ఇంజనీరింగ్,
3. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్,
4. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,
5. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
6. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొదలగునవి.
తప్పక చదవండి: భద్రాద్రి కొత్తగూడెం లోని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ లో ఫ్యాకల్టీ పోస్టులు..
విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి ఉత్తీర్ణులై ఉండాలి.
మాస్టర్ అభ్యర్థులు నెట్/ స్లెట్ట్/ సెట్ అర్హత తో పాటు టీచింగ్ పరిశోధనలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ విజయాలు, అనుభవం ఆధారంగా దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, ఇలా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. ఈ విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
చిరునామా: ది ప్రిన్సిపల్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్-506015, కు పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 06.07.2021.
అధికారిక వెబ్సైట్: https://www.kitsw.ac.in/
అదికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment