మెగా జాబ్ మేళా: రేపే జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..
జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా:
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి వనపర్తి జిల్లా ఉపాధి కల్పన శాఖ రేపు ఉదయం 11:00 గంటలకు లిటిల్ వ్యాలీ (ఏ ప్రీమియం స్కూల్) భగీరథ కాలనీ, పెబ్బర్ రోడ్, వనపర్తి నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి వనపర్తి, హైదరాబాద్, మహబూబ్నగర్ లోని కంపెనీలో శిక్షణ మరియు ఉపాధి కల్పించుటకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీ ఎస్ చరణ్ దీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
- నిరుద్యోగ యువత పెద్ద మొత్తంలో రేపు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగం ఎలా కు హాజరై అవకాశాలను అందుకోవాలని ఆయన నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హతలు :
- పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
వయస్సు :
- 18 నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం అపాయింట్మెంట్ ఆర్డర్ అప్పుడే అందిస్తారు.
కంపెనీల వివరాలు :
- శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్,
- ఐసిఐసిఐ బ్యాంక్ వనపర్తి,
- పిఎం కేకే వనపర్తి,
- ఆక్సిస్ బ్యాంక్,
- టాటా ఏఐజీ,
- శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- లిటిల్ వ్యాలీ (ఏ ప్రీమియం స్కూల్) భగీరథ కాలనీ, పెబ్బర్ రోడ్, వనపర్తి.
సమయం :
- ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 02 గంటల వరకు.
తేదీ : 18.06.026.
జాబ్ మేళా ప్రకటన 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment