పది తో ఐటిఐ సర్టిఫికేట్ కలిగిన వారికి శుభవార్త! ఈ నెల 28న మెగా అప్రెంటిషిప్ మెళా.. వేదిక సమయం పూర్తి వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి..
పత్రిక ప్రకటన
భదాది -కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఐ. టి .ఐ కొత్తగూడెం నందు , తేదీ 28 ఫిబ్రవరి 2022 నాడు ఉదయం 9 30 గంటలకు మేధా సర్వొ డ్రైవ్స్ ఫ్రైనేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే అప్రెంటిషిప్ మేళ నిర్వహించబడును.
ఖాళీల వివరాలు:
ఎలక్ట్రీషియన్ -200,
ఫిట్టర్ - 200,
ఎలక్ట్రానిక్ మెకానిక్ - 60,
వెల్డర్-30
అర్హతలు: 10వ తరగతి లో 58% మార్కులతో పాస్ మరియు పైన పేర్కొన్న ట్రేడులలో ఐ.టి.ఐ. పాన్ అయి 25 ఏండ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అందరు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని శ్రీ జి రమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐ టి ఐ కొత్తగూడెం వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేయుచున్నారు.
ఎంపికా విధానము: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడుదురు.
జాబ్ డిసిగ్నషన్: అప్పైంటిషిస్ (ఒక సంవత్సరం)
జాబ్ లొకేషన్: మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, జోడిమెట్ల ఎక్స్ రోడ్, ఘట్కెసర్ మండల్, హైదరాబాద్.
కావలసిన సర్టిఫికేట్స్( జీరాక్స్ కాపీస్):
1. బయోాడీటా ఫామ్స్-2,
2. ఎస్ఎస్సి మేమో,
3. ఐ.టి ఐ పాస్ కేర్టిఫికేట్,
4. అధర్ కార్డ్
అపెంటిస్టిప్ శిక్షణ కాలంలో నెలకు జీతము రూపాయలు 12,269/వరకు ఉంటుంది + ఇ.యస్.ఐ +ఓవర్ టైమ్ (అటండ్ అయితే) అలవెన్సు కూడా ఉంటుంది.
ఎవరైయన అభ్యర్థులు ఒక సంవత్సరం అప్రెంటిస్తిప్ పై ట్రేడ్ లలో పూర్తి చేసి కళీగా ఉన్న యెడల వారు అప్రెంటిస్తిన్ రెండవ సంవత్సరము తిరిగి అప్రెంటిషిప్ చేయవచ్చును.
కావున అభ్యర్థులు అందరు ఈ సదవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా శ్రీ జి రమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటిఐ కొత్తగూడెం వారు ఈ ప్రకటన ద్వారా కోరుచున్నారు.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment