హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఆసక్తి కలిగినవారు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్
ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్
వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను వరుసగా విడుదల చేశాయి. అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ గలిగితే ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా కానీ రిజిస్టర్ పోస్టు ద్వారా గాని సమర్పించవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఖాళీల వివరాలు:
● అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్
● ఎల్ డి సి
● కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్
● కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
● సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్
● కౌన్సిలర్/ హెల్త్ వెల్నెస్ టీచర్
● మల్టీ టాస్కింగ్ స్టాఫ్.. మొదలగునవి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, హైదర్స్కోటి హైదరాబాద్, 500031.
ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఖాళీల వివరాలు:
● లైబ్రేరియన్
● అకౌంటెంట్
● ఎల్ డి సి
● కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
● పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్)
● మల్టీ టాస్కింగ్ స్టాఫ్
● ఎలక్ట్రీషియన్
● గార్డినర్.. మొదలగునవి.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కే పురం సికింద్రాబాద్.
పై అన్ని రకాల ఉద్యోగాలకు విద్యార్హతలు:
◆ పోస్టులను అనుసరించే సంబంధిత స్పెషలైజేషన్లో పదవ తరగతి, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, పీజీ, ఉత్తీర్ణతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
◆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు:
◆ జనవరి 1, 2022 నాటికి 35 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు, ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు: ₹.100/-.
అధికారిక వెబ్సైట్:
■ గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్: https://www.apsgolconda.edu.in/
◆ నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
● ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.03.2022.
■ ఆర్.కె.పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్: https://apsrkpuram.edu.in/
◆ నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
● ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.03.2022.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment