✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    JOB Alert 2022 | తెలంగాణలోని ఆ జిల్లా నుండి మెడికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు..



    నిరుద్యోగులకు శుభవార్త!

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ సిబ్బంది నియామకాలన చేపడుతూ వస్తుంది. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పల్లె దవాఖానాల్లో పనిచేయడానికి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు జూన్ 30 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి జూలై 3న చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.

    JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..

    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 16,


    విభాగాల వారీగా ఖాళీలు:

    ★ మెడికల్ ఆఫీసర్ (పల్లె దవాఖానాల్లో) - 15,

    ★ మెడికల్ ఆఫీసర్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) -01.


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి MBBS డిగ్రీ కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాలి.

    JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..

    వయో-పరిమితి:

    జూలై 1, 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తింపజేశారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.


    గౌరవ వేతనం:

    ప్రభుత్వ నిబంధనల, ప్రకారం చెల్లిస్తారు నోటిఫికేషన్లో పేర్కొనలేదు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    IBPS Clerk Recruitment 2022 | డిగ్రీ తో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలివే..

    దరఖాస్తు ఫీజు:

    జనరల్ అభ్యర్థులకు ₹.500/-.

    రిజర్వేషన్ వర్గాల వారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.06.2022

    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2022


    అధికారిక వెబ్సైట్: https://mahabubnagar.telangana.gov.in/


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    Telangana Study Circle Free Coaching for   8106 IBPS Aspirants | IBPS ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ | దరఖాస్తు చేయండి ఇలా..

    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

    ★ అధికారిక వెబ్సైట్ :: https://mahabubnagar.telangana.gov.in/

    ◆ తదుపరి Home పేజీ లోని Recruitment లింక్  క్లిక్ చేయండి.

    ◆ తదుపరి మీకు సంబంధిత నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. పక్కనే ఉన్న అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి.

    ◆  దరఖాస్తు ఫామ్ లో అడిగిన ఎటువంటి వ్యక్తిగత విద్యార్హత అనుభవ పూర్తి వివరాలను నమోదు చేసి, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలను జత చేయండి.

    ◆ నోటిఫికేషన్లో పేర్కొన్న టువంటి చిరునామాకు ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు.


    తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..