JNVST Teaching Staff Recruitment 2022 | పిజిటి, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలివే..
టీచర్ ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జవహర్ నవోదయ విద్యాలయ సమితి, భారీగా టీచర్ ఉద్యోగాల భర్తీకి (ప్రమోషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు జూలై 4వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 696,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ప్రిన్సిపల్ విభాగంలో - 64,
◆ వాయిస్ ప్రిన్సిపల్ విభాగంలో - 191,
◆ పిజిటి ఇంగ్లీష్ విభాగంలో - 45,
◆ పిజి టి హిందీ విభాగంలో - 58,
◆ పిజిటి మాథ్స్ విభాగంలో - 61,
◆ పిజిటి బయాలజీ విభాగంలో - 58,
◆ పిజిటి కెమిస్ట్రీ విభాగంలో - 44,
◆ పిజిటి ఫీజిక్స్ విభాగంలో - 66,
◆ పిజిటి హిస్టరీ విభాగంలో - 50,
◆ పిజిటి జియోగ్రఫీ విభాగంలో - 50.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
★ ప్రిన్సిపాల్ పోస్టులకు :: పిజిటి స్థాయిలో 8 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ మరియు, 2 సంవత్సరాల వైస్ ప్రిన్సిపల్ సర్వీస్ కలిగి ఉండాలి.
★ వాయిస్ ప్రిన్సిపాల్ పోస్టులకు :: పిజిటి స్థాయిలో 3 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ కలిగి ఉండాలి.
★ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు :: టిజీపీ స్థాయిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ కలిగి మాస్టర్ డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు క్వాలిఫికేషన్ ఉండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
జవహర్ నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవెల్ లెవెల్ ఆధారంగా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 24.07.2022.
అధికారిక వెబ్సైట్: https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment