Telangana ANM, MPHW(F) CHFW Recruitment 20212 || ANM లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. దరఖాస్తు చేయండిలా...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం(సీహెచ్ఎడబ్ల్యూ.... 2021-22 విద్యాసం వత్సరానికి గాను ఏఎన్ఎం శిక్షణకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సీట్ల వివరాలు:
ఆర్టీసీ(ఎఫ్) నీలోఫర్ హెల్త్ స్కూల్ గవర్నమెంట్ఎంపీహెడబ్ల్యూఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్: 40 సీట్లు
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, నిజామాబాద్: 40 సీట్లు
ఎంజీఎం హాస్పిటల్ ఎంపీహెడబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, వరంగల్: 20 సీట్లు
కోర్సు: మల్టీపర్పస్ హెల్త్ వర్కర్/ ఏఎన్ఎం ట్రెయినింగ్ కోర్సు గవర్నమెంట్ ఎంపీ హెచ్ డబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, ఖమ్మం: 40 సీట్లు
గవర్నమెంట్ ఎంపీడబ్ల్యూ(ఎఫ్) ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, కొత్తగూడెం(భద్రాది): 40 సీట్లు
అర్హత: ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: డిసెంబరు 31, 2021 నాటికి అభ్యర్థులు 17 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధనలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ లో సహాయం కోసం ఈ వీడియొ చూడండి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 18
ట్రెయినింగ్ ప్రారంభం: 2022 జనవరి 01
వెబ్ సైట్: https://chfw.telan-gana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు చేయడానికి డైరెక్ట్ లింక్ 👈
Comments
Post a Comment