CHFW Telangana ANM, MPHW(F) Recruitment 20212 || కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ANM, Multi Purpose Health Worker (F), ఖాళీల భర్తీకి ప్రకటన..
తెలంగాణ ప్రభుత్వం, ప్రైవేట్ కళాశాలలో ANM, MPHW(F) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన..
కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ANM, Multi Purpose Health Worker (F), కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలో సీట్ల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
సీట్ల వివరాలు:
మొత్తం సీట్ల సంఖ్య: 180,
కాలేజీ ల వారీగా సీట్ల వివరాలు:
1. హైదరాబాదులోని నీలోఫర్ హెల్త్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ లో - 40 సీట్లు,
2. నిజామాబాద్ లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో- 40 సీట్లు,
3. వరంగల్ లోని ఎంజీఎం గవర్నమెంట్ హాస్పిటల్ లో - 20,
4. ఖమ్మం లోని గవర్నమెంట్ కాలేజీ లో - 40,
5. భద్రాద్రి కొత్తగూడెం లోని గవర్నమెంట్ కాలేజీ లో - 40... ఇలా మొత్తం 180 సీట్ల భర్తీకి ఈ ప్రకటనను విడుదల చేశారు.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే మహిళా అభ్యర్థులు ఏదైనా గ్రూప్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: డిసెంబర్ 31, నాటికి 17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.12.2021.
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి.. సహాయం కోసం ఈ క్రింది వీడియోలో చూడండి.
దరఖాస్తు ఫీజు: రూ.200/- డీడీ రూపంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ, హైదరాబాద్ వారి పేరుమీద చెల్లించాలి.
అధికారిక వెబ్సైట్: https://chfw.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు చేయడానికి డైరెక్ట్ లింక్ 👈
Comments
Post a Comment