SPMCIL Recruitment 2021 || Graduates may apply various vacancies in Hyderabad || High salaried Jobs in hyd || check eligibility and apply online here..
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాలు:
భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. సూపర్వైజర్, లాబరేటరీ అసిస్టెంట్, ఎంగ్రే వర్ మొదలైన విభాగాల్లో మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ: 27.12.2021. వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలు ఉన్నాయి. అధికారిక నోటిఫికేషన్ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సూపర్వైజర్ - 4,
2. లాబరేటరీ అసిస్టెంట్ - 8,
3. ఎంగ్రే వర్ - 3.
విద్యార్హతలు & జీతాల వివరాలు:
1. సూపర్వైజర్ పోస్టులకు విద్యార్హత: కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైం బీఈ బీటెక్ డిప్లమా లను 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.27,600/- బేసిక్ పే తో మొత్తం రూ.95,910/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
2. లేబరేటరీ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా బిఎస్సి గ్రాడ్యుయేషన్ 55 శాతం మార్కులతో పుట్టిన లైవ్ ఉండాలి.
జీతం: రూ.21,540/- బేసిక్ పే తో మొత్తం రూ.77,160/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
3. ఎంగ్రే వర్ పోస్టులకు విద్యార్హత: స్కల్ప్ చర్, మెటల్ వర్క్ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ను 55 శాతం తో ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం: రూ.23,910/- బేసిక్ పే తో మొత్తం రూ.85,570/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
వయసు: 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక బరువు కలిగిన వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లు తనిఖీ చేయండి. అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ చదవండి.
దరఖాస్తు ఫిజు: రూ.600/-,
రిజర్వేషన్ అభ్యర్థులకు రూ.250/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ లను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
SPMCIL పోస్టులకు దరఖాస్తులను చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. వేరు వేరు పోస్టులకు వేరు వేరు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఉన్నాయి.
3. అభ్యర్థులు విద్యార్హతల అనుగుణంగా సంబంధిత పోస్ట్లు పై క్లిక్ చేసి దరఖాస్తులను చేయండి.
4. న్యూ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
5. ఇప్పటికే రిజిస్టర్ అయిన వారు, లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించవచ్చు.
6. రిజిస్టర్ అవని వారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతం చేయండి, తదుపరి లాగిన్ అయి సంబంధిత అప్లికేషన్ ను step by step process చేయండి.
7. మొదటి దశలో వ్యక్తిగత వివరాలు,
రెండవ దశలో ఫోటో సంతకం,
మూడో దశలో ఇతర విషయాలన్నింటినీ ఎంటర్ చేసి,
నాలుగో దశలో వివరాలను సరిచూసుకొని, దరఖాస్తు ఫీజును చెల్లించి, దరఖాస్తు ప్రక్రియను విజయవంతం చేయండి.
అధికారిక వెబ్సైట్: https://igmhyderabad.spmcil.com/
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.12.2021.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment