Agriculture Insurance Company of India Limited Recruitment 2021 || Graduation can apply online || No experience required || Check eligibility criteria and Online apply here..
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య:31
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మేనేజ్మెంట్ ట్రైనింగ్ - 30,
2. హిందీ ఆఫీసర్ (స్కేల్-1) -1..
విద్యార్థ:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ హార్టికల్చర్/ బీఈ బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/ ఎమ్మెస్సీ అగ్రికల్చర్/ బీఈ బీటెక్(కంప్యూటర్ సైన్స్/ ఐటి (ఇంజనీరింగ్))/ పోస్ట్ గ్రాడ్యూవెట్/ గ్రాడ్యుయేషన్ లా డిగ్రీ/ బీకాం ఎం కామ్ ఎంబీఏ(అకౌంట్)/ హిందీ సబ్జెక్ట్ లో మాస్టర్ డిగ్రీ / గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా విద్యార్హతలు కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
జీతం: రూ.40,000/- నుండి 65,000/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
వయసు: నవంబర్ 1 2021 నాటికి, 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లకు అర్హులు.. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ క్లిక్ చేసి చదవండి..
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఇది ఎంపికలు ఉంటాయి.
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు: తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు, రెండు తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను కేటాయించారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
రిజర్వేషన్ అభ్యర్థులకు: రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.12.2021..
అధికారిక వెబ్సైట్: https://www.aicofindia.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://ibpsonline.ibps.in/
Comments
Post a Comment