Kakatiya Medicala College Recruitment 2022 || 72 Medical Staff Required || Check eligibility and Apply here..
కాకతీయ మెడికల్ కాలేజ్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
కాకతీయ మెడికల్ కాలేజ్ హనుమకొండ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి 72 పోస్టులను శాంక్షన్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్య వృత్తిలో, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నుండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 3, 2021 సాయంత్రం ఐదు గంటల వరకు నేరుగా కాకతీయ మెడికల్ కాలేజ్ హనుమకొండ నందు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 72,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
పిఎన్టి, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, టీబి& సిడి, డివిఎల్, సైకియాట్రీ, రేడియాలజీ, అనస్తీసియా లజీ, రేడియోథెరపీ... మొదలైన విభాగాలలో ఈ కాళీ లో అందుబాటులో ఉన్నాయి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలు పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
వయసు: డిసెంబర్ 31, 2021 నాటికి 44 సంవత్సరాల కు తగ్గకుండా ఉండాలి.
అర్హత ప్రమాణాలు: అభ్యర్థులు తప్పనిసరిగా MD/MS/DNB/Diploma పూర్తి చేసి ఉండాలి. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్టర్ ఆఐ ఉన్నవారు అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.
ధరఖాస్తు సమర్పించే సమయంలో దరఖాస్తుతో జత చేయవలసిన ధ్రువపత్రాల వివరాలు:
1. ఆధార్ కార్డ్,
2. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం,
3. స్టడీ/ బోనఫైడ్ 4 నుండి 10 వరకు సర్టిఫికెట్లు,
4. ఒరిజినల్ మార్క్ మెమోలు,
5. ప్రొవిజనల్/ ఒరిజినల్ డిగ్రీ,
6. బోనఫైడ్/ పీజీ స్టడీ సర్టిఫికేట్/ సూపర్ స్పెషాలిటీ పీరియడ్,
7. కుల ధ్రువీకరణ పత్రం. మొదలగునవి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://kmcwgl.com/
దరఖాస్తులకు చివరి తేదీ: 03.01.2022
మెరిట్ లిస్ట్ ప్రకటించ తేదీ: 06.01.2022
రివైజ్డ్ మెరిట్ లిస్ట్ ప్రకటించు తేదీ: 08.01.2022
ఉద్యోగంలో ప్రవేశించడానికి చివరితేదీ: 13.01.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment