CCI JOBs 2026: ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు, Apply 148 Vacancies here
శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ టెక్ స్టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్. విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 09.07.2026 నుండి 24.07.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ఇంటర్వ్యూ తేదీలు పూర్తి వివరాల కోసం సైట్ ను సందర్శించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 148.
విభాగాల వారీగా పోస్టులు వివరాలు :
- అసిస్టెంట్ మేనేజర్ (అఫీషియల్ లాంగ్వేజ్) -01,
- అసిస్టెంట్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 01,
- మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) - 08,
- మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) - 08,
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ - 50,
- జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 50,
- జూనియర్ అసిస్టెంట్ (జనరల్) - 30.
విద్యార్హత :
- మేనేజ్మెంట్ ట్రైని మార్కెటింగ్ పోస్టులకు MBA (అగ్రికల్చర్ మేనేజ్మెంట్) లో అర్హత సాధించి ఉండాలి.
- మేనేజ్మెంట్ ట్రైని అకౌంటెంట్ కు CA/CMA అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు B.Sc (అగ్రికల్చర్)GEN OBC -50%, SC, ST, PwBD - 45% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ టెస్టింగ్ ల్యాబ్ ఏదైనా విభాగంలో డిగ్రీ, డిప్లొమా లో GEN /OBC -50%, SC, ST, PwBD - 45% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 09.07.2025 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితి లో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి
- రూ.22,000 /- నుండి రూ.1,20,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- GEN/OBC/EWS అభ్యర్థులకు రూ.1500/-
- SC,ST, PwBD అభ్యర్థులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.07.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.07.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://cotcorp.org.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment