✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రాత పరీక్ష లేకుండా! విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | AIASL Walk-In-Interview for 323 Various Posts. Check here..

    విమానాశ్రయాల్లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ


    ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AI ASL). న్యూఢిల్లీ, కేరళలోని ఎర్నాకులం శ్రీ జగన్నాథ ఆడిటోరియం వేదికగా అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి, ఈనెల 17, 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ.

    పోస్టుల వివరాలు :


    పని విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    • జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ - 05,
    • రాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/ యుటిలిటీ ఏజెంట్ కామ్ డ్రైవర్ - 39,
    • హ్యాండీ మ్యాన్/ హ్యాండీ ఉమెన్ - 279.. మొదలగునవి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి...
    2. పోస్టులను అనుసరించి ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి.
    3. 10+2+3 ఇంజనీరింగ్/ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
    4. లైట్ మోటర్ వెహికల్ LMV/ హెవీ మోటార్ వెహికల్ HMV డ్రైవింగ్ లైసెన్స్ తో 12 నెలల అనుభవం అవసరం.
    5. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
    6. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.


    వయోపరిమితి :

    • పోస్టులను అనుసరించి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు,
      • SC/ST లకు - 33 సంవత్సరాలు,
      • OBC లకు - 31 సంవత్సరాలు,
      • Gen లకు - 28 సంవత్సరాలు.. సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు!.
    2. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక దరఖాస్తు ఫామ్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనండి.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,130/- & రూ. 23,640/- & రూ.28,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : 

    1. రూ.500/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి).
    2. ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, వారి పూర్తి పేరు & మొబైల్ నంబర్ ను డ్రాఫ్ట్ వెనకాల రాయవలసిందిగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


    ఇంటర్వ్యూ వేదిక :

    • Sri Jagannatha Auditorium Near Vengoor Durga Devi Temple, Vengoor, Angamaly, Ernakulam, Kerala. Pin - 683572.


    ఇంటర్వ్యూ తేదీ : 

    • 17, 18, 19 అక్టోబర్, 2023.


    రిపోర్టింగ్ సమయం : 

    • ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.aiasl.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog