10+2+3 తో రాతపరీక్ష లేకుండా విమానాశ్రయాల్లో ఉద్యోగాలు | AI ASL Walk-In-Interview for Various Vacancies. Check Date, Time & Venue here..
విమానాశ్రయాల్లో వివిధ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ.
భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AIASL). న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి, నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో ఈ నెల 31 వరకు ఆఫ్‌లైన్ లో దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ తనిఖీ చేయండి.
పోస్టుల వివరాలు :పని విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- టెర్మినల్ మేనేజర్,
- డిప్యూటీ టెర్మినల్ మేనేజర్,
- డిప్యూటీ మేనేజర్-Pax,
- డిప్యూటీ ఆఫీసర్-Pax,
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- పోస్టులను అనుసరించే ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి.
- 10+2+3 గ్రాడ్యుయేషన్, ఎంబీఏ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి గరిష్ట వయో పరిమితి 31 - 58 సంవత్సరాలు,
- SC/ST లకు - 33 సంవత్సరాలు.
- OBC లకు - 31 సంవత్సరాలు.
- Gen లకు - 28 సంవత్సరాలు.
- డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు - 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.28,200/- నుండి రూ.75,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీలు :
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వేదిక తేదీల వివరాలు తెలియజేయ పడతాయి.
📌 సమయం :: ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను రిజిస్టర్/ స్పీడ్ పోస్టుల ద్వారా సమర్పించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫీజు : రూ.500/-
- మాజీ సైనికులకు/ రిజర్వేషన్ వర్గాల (SC/ ST) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: http://www.aiasl.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
- 2nd Floor, GSD Building, Air India Complex, Terminal-2, IGI Airport, New Delhi - 110037.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.07.2023.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.07.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment