ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | Oil India Ltd 184 Various Posts Recruitment 2023 | Apply Online here..
ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాలు । దరఖాస్తు చివరి తేదీ : 24.04.2023 । నోటిఫికేషన్ పూర్తీ రాలు ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 25.04.2024 వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు ఇక్కడ..
దరఖాస్తు చేశారా?. బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 184.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి, పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో 10+2, ITI, Diploma, Degree అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 25.04.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి/ డిగ్రీ తో వివిధ శాశ్వత ఉద్యోగాలు.. పోస్టింగ్ హైదరాబాద్ లో
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష (CBT) ఆధారంగా నిర్వహిస్తారు.
- మల్టిపుల్ ఛాయిస్ (MCQ) రూపంలో ప్రశ్నలు అడుగుతారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- పరీక్ష సమయం 2 గంటలు.
- పరీక్ష పత్రం ఇంగ్లిష్ అస్సామీ మాధ్యమాల్లో ఉంటుంది.
గౌరవ వేతనం:
- బస్సులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకుఅభ్యర్థులకు పే స్కేల్ రూ.26,600 నుండి రూ.1,45,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చేశారా?. డిప్లమా తో రాతపరీక్ష లేకుండా రూ.43,550 జీతం తో సూపర్ వైజర్ ఉద్యోగాలు.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులకు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు నిర్వహించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.04.2023 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.oil-india.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment