Backlog Vacancies Recruitment 2023 | 10th, Inter తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Application Download here..
10th ఫెయిల్(చదవడం రాయడం వచ్చి ఉండాలి)/ పాస్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ(DSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 10th ఫెయిల్/పాస్/ తత్సమాన (లేదా)ఇంటర్ అర్హత తో టైపింగ్ నైపుణ్యం కలిగిన దివ్యంగా అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.20,000/- నుండి రూ. 1,07,210/- వరకు గల బేసిక్ పే ప్రకారం జీతాలు చెల్లిస్తారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు & జిల్లా పరిధిలోని నిరుద్యోగ దివ్యంగ యువత ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 09-02-2023 సాయంత్రం 05:00 గంటల వరకు నేరుగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :06.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుష) - 01,
2. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01,
3. Turn Cock - 01,
4. ఫౌంటైన్ క్లీనర్ -01,
5. బోర్వెల్ క్లీనర్ -01,
6. వాచ్ మెన్ -01.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి..
✓ 10th ఫెయిల్ (చదవడం రాయడం వచ్చి ఉండాలి)/ తత్సమాన పాస్ (లేదా) ఇంటర్మీడియట్/డిప్లమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ తెలుగు టైప్ రైటింగ్ హయ్యర్ లో అర్హత సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
✓ ప్రామాణిక నర్సింగ్ సర్టిఫికెట్ తో ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
✓ శారీరకంగా దృఢంగా ఉండాలి.
వయోపరిమితి :
✓ 01-07-2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
✓ ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
• ఈ క్రింది ప్రమాణాల ఆధారంగా ఉంటుంది.
✓ వయస్సుకు 20 మార్కులు.
✓ వైకల్యానికి 20 మార్కులు.
✓ ఎంప్లాయిమెంట్ సీనియారిటీ కి 10 మార్కులు.
✓ ఇలా మొత్తం 50 మార్కుల వెయిటేజీ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.20,000/- నుండి రూ.1,07,210/- ప్రాకారం ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :- 21-01-2023 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తు చివరితేదీ :- 09-02-2023, సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరు.
అధికారిక వెబ్సైట్ : https://chittoor.ap.gov.in/
📌 అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment