SPA Non-Teaching Staff Recruitment 2023 | 10th, ITI, Inter, Diploma, PG తో శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Apply here..
![]() |
10th, ITI, Inter, Diploma, PG తో శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Apply here.. |
10th, ITI, Inter, Diploma, PG తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ముంబైలోని "స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ఆర్కిటెక్చర్" వివిధ విభాగాల్లో ఉన్న శాశ్వత నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిబ్రవరి 27, 2023 వరకు ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 27.
పోస్టుల వివరాలు:
• అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01,
• సెక్షన్ ఆఫీసర్ - 01,
• వర్క్ షాప్ సూపరిటెండెంట్ - 01,
• టెక్నికల్ అసిస్టెంట్(మోడల్స్) - 01,
• టెక్నికల్ అసిస్టెంట్ - 01,
• పర్సనల్ అసిస్టెంట్ - 06,
• హిందీ ట్రాన్స్లేటర్ - 01,
• అసిస్టెంట్ - 02,
• స్టెనోగ్రాఫర్ - 01,
• ఎస్టేట్ సూపర్వైజర్ - 01,
• జూనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 03,
• డ్రైవర్ - 01,
• ప్లంబర్ - 01,
• ఎలక్ట్రీషియన్ - 03,
• కార్పెంటర్ - 01,
• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 01,
• మెకానిక్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 10th, ITI, Inter, Diploma, PG అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
పోస్టర్లను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-.
✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ ఈడబ్ల్యూఎస్ మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు మినహాయించారు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
డిప్యూటీ రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, 4, బ్లాక్-బీ, ఇంద్రప్రస్థ ఎస్టేట్, న్యూఢిల్లీ.
అధికారిక వెబ్సైట్ :: http://www.spa.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.02.2023.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment