North Western Railway Recruitment 2023 | 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 2,026 ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
10th, ITI తో రాత పరీక్ష లేకుండా! 2,026 ఉద్యోగాల భర్తీ | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
10th, ITI తో 2,026 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి, ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నార్త్ వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ నెంబర్.03/2022 (NWR/AA) తేదీ:30/12/2022 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30.12.2022 నుండి 10.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు నోటిఫికేషన్లో పేర్కొన్న యూనిట్లలో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 2,026.
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మాసన్, పైప్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ (వెల్డర్ & గ్యాస్), ఎలక్ట్రిక్, ఫిట్టర్ మొదలగునవి.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
◆ టెక్నికల్ విభాగంలో సంబంధిత "ITI - ట్రేడ్" సర్టిఫికెట్(NCVT/SCVT) నుండి, కలిగి ఉండాలి.
వయోపరిమితి:
10.02.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో "3 నుండి 10" సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక పోర్టల్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://rrcjaipur.in/
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
ఎంపిక విధానం:
ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం (అప్రెంటిస్షిప్ 1961, నిబంధనల ప్రకారం) ట్రేడులను బట్టి రూ.5000/- నుండి రూ.9000/- వరకు ప్రతి నెల జీతం గా స్టయిఫండ్ రూపంలో జీతంగా చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rrcjaipur.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment