HCL Recruitment 2023 | 10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
10th పాస్ తో 54 శాశ్వత ఉద్యోగాల భర్తీ |
10th, ITI, డిప్లమా, గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.A/B.Sc/B.Com/BBA) అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీపడవచ్చు , ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 31-01-2023 చివరి గడువు. ఆసక్తి కలిగిన మరియు పని పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వారి కోసం విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయస్సు మొదలగు పూర్తి సమాచారం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :54
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
✓ మైనింగ్ మెట్ - 21,
✓ బ్లాస్టర్ - 22,
✓ డబ్ల్యూ ఈడి(వైన్డింగ్ ఇంజన్ డ్రైవర్) 'బి ' - 09,
✓ డబ్ల్యూ ఈడి(వైన్డింగ్ ఇంజన్ డ్రైవర్) 'సి ' - 02..
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి నుండి 10 వ తరగతి/ మెట్రిక్యులేషన్/10+ 2 తత్సమాన/ డిప్లమా / గ్రాడ్యుయేట్(B.A/B.Sc/B.Com/BBA) డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్.
✓ డిప్లమా సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం.
✓ అప్రెంటిస్ తో 3 సంవత్సరాల అనుభవం.
✓ 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో 6 సంవత్సరాల అనుభవం.
✓ 10+2 తో సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి:
✓ 01-12-2022 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు,
✓ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ల ఆధారంగా నిర్వహిస్తారు.
రాత పరీక్ష అంశాలు, మార్కుల వివరాలు:
✓ సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధిత ట్రేడర్ నుండి 80 మార్కులకు,
✓ జనరల్ నాలెడ్జ్ నుండి 20 మార్కులకు.. ప్రశ్నలు అడుగుతారు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.18,080/- నుండి రూ. 45,400/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ , ఓబిసి , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-,
✓ ఎస్టి / ఎస్సీ/ బీసీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఆన్లైన్ దరఖాస్తు లు ప్రారంభం తేదీ :: 02-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ :: 31-01-2023, రాత్రి 11:59 నిమిషాల వరకు వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustancopper.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment