NIMS Hyd - Data Entry Operator and Social Worker Recruitment - 2023 | హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Hurry Up! Registration Closed Soon..
NIMS Hyderabad - Data Entry Operator and Social Worker JOBs - 2023 | హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..
హైదరాబాదులోని నిమ్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
నిరుద్యోగులకు శుభవార్త!
రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్ నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), రాత పరీక్ష లేకుండా.. డాటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ, ఆఫ్‌లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా జనవరి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు ఫారం ఇక్కడ.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి/ వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 02,
◆ సోషల్ వర్కర్ - 01,
విద్యార్హత, వేతనం:
డాటా ఎంట్రీ ఆపరేటర్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతతో.. కంప్యూటర్ ఎమ్మెస్-ఆఫీస్, లోయర్/ హయ్యర్ టైపింగ్ సామర్థ్యం కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.19,000/- జీతంగా చెల్లిస్తారు.
సోషల్ వర్కర్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైఫ్ సైన్స్ ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో.. 2 సంవత్సరాల ఫీల్డ్ అనుభవం కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం & ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ చేయగలిగే సామర్థ్యం అవసరం.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000/- జీతంగా చెల్లిస్తారు.
సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించే దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం ::
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ ప్రకటించాల్సి యున్నది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్లకు తగు సమాచారం అందించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్‌లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.01.2023 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చిరునామా ::
The Dean
Nizam's Institute of Medical Science,
Panjagutta, Hyderabad - 500082, Telanga.
అధికారిక వెబ్సైట్ :: https://www.nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment