✨Flash Updates✨  
  • NEW! 🎉 ప్రభుత్వ 2536 ఉద్యోగాలు..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 70 వేల జీతంతో.. ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.10.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..Apply here చి.తే:08.10.2026
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO WNP జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 67 సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.10.2026
  •  
  • NEW! 🎉 DMHO NRPT ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 KMM GGH లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CSIR Recruitment 2023 | డిగ్రీతో 20 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Apply Online here..

    డిగ్రీతో 20 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ


    డిగ్రీ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR) కేరళ రాష్ట్రంలోని కరైకుడి లో "సైంటిస్ట్ & టెక్నికల్ ఆఫీసర్/ అసిస్టెంట్" పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నెంబర్ 01/2023 ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు 11-01-2023 నుండి 10-02-2023 వరకు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, వయసు, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.


    ఖాళీల వివరాలు :

    మొత్తం ఖాళీల సంఖ్య :20


    విభాగాల వారీగా ఖాళీలు :

    ✓ సైంటిస్ట్ - 18,

    ✓ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 01,

    ✓ టెక్నికల్ అసిస్టెంట్ - 01.


    పోస్టుల పేర్లు: సైంటిస్ట్, సీనియర్ టెక్నికల్, ఆఫీసర్ టెక్నికల్ అసిస్టెంట్.


    నిర్వహిస్తున్న సంస్థ : సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CSIR)


    విద్యార్హత :

    ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిప్లమా, బీఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఈ/ ఎంటెక్  పిహెచ్డి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    ✓ సంబంధిత పనిలో  (2 లేదా 3 సంవత్సరాల) అనుభవం కలిగి ఉండాలి.


    వయస్సు :

    ✓ 10-02-2023 నాటికి 28-42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ✓ ఎస్సీ, ఎస్టి, ఈడబ్ల్యూఎస్, అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.


    ఎంపిక విధానం :

    సంబంధిత పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    ✓ పోస్టులను అనుసరించి రూ.35,000/-నుండి రూ.67,700/- బేసిక్ పే ఆధారంగా..

    ✓ దాదాపుగా ప్రతి నెల రూ.54,522/- నుండి రూ.1,04,487/-వరకు జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : 

    ✓ జనరల్ అభ్యర్థులకు రూ.500/-,

    ✓ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మహిళలకు సీఎస్ఐఆర్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.



    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :11-01-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :10-02-2023.


    అధికారిక వెబ్సైట్ : https://www.cecri.res.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 07-October-2026
  •  
  • 👆Online Applications Ends on 08-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 09-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 12-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    DMHO NHM WRGL 38 Vacancies Notification: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    DMHO Contract Medical Srtaff JOBs 2026: ADL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 30 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    రాత పరీక్ష లేకుండా! 310 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    DMHO Contract Medical Srtaff JOBs 2026: PDPL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 40 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు, ₹.60,000/- ఇలా అప్లై చేయండి.

    వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం, పూర్తి చేసుకున్న వారికి రూ.70,000/- జీతంతో శాశ్వత ఉద్యోగం, వివరాలు..

    ICAR Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.