Walk In Interview Recruitment 2023 | గ్రాడ్యుయేషన్ తో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఈనెల 31న ఇంటర్వ్యూలు | Check Full Details here..
![]() |
గ్రాడ్యుయేషన్ తో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి ఈనెల 31న ఇంటర్వ్యూలు |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, ప్రతి నెల రూ.33,500/- జీతంతో, ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న "Net Developer" ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 31.01.2023 ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి B.Tech, M.Tech, M.Sc(CS/IT), MCA విద్యార్హతలు కలిగి ఉండాలి.
✓ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్/ ఐటీ/ కంప్యూటర్ అప్లికేషన్స్ తత్సమాన విభాగంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ డిప్లమా అర్హత తప్పనిసరి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
31.01.2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
ధ్రువపత్రాల పరిశీలన, రాత, నైపుణ్య పరీక్షలు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం:
✓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
✓ ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 02:30 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 31.01.2023(సోమవారం).
నిర్వహిస్తున్న సంస్థ : NIRDPR (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.)
ఖాళీల వివరాలు :: 02.
ఒప్పంద కాలం :: 1 సంవత్సరం, అభ్యర్థుల పనితీరు, క్రమశిక్షణ ఆధారంగా పొడిగించబదుతుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.33,500/- జీతంగా చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment