Income Tax Department 72 Vacancies Recruitment 2023 | 10th, డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | Application Direct link here..
10th, డిగ్రీ తో శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | దరఖాస్తూ లింక్ | చివరితేదీ:06.02.2023.
నిరుద్యోగులకు శుభవార్త!
10th, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇన్కమ్ టాక్స్ శాఖ, వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ దరఖాస్తులను 06.02.2023 వరకు సమర్పించవచ్చు.
భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉన్న ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ మహిళా/ పురుష క్రీడాకారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 72,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ - 28,
2. టాక్స్ అసిస్టెంట్ - 28,
3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 16.
క్రీడా విభాగాలు:
అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, క్యారం, చెస్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ కబడి, లాన్ టెన్నిస్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ మొదలగునవి.
వయోపరిమితి:
✓ 01.04.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వాయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
✓ పూర్తి వివరణత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ క్రీడా ట్రయల్ టెస్ట్ & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
✓ మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ లకు - పే లెవెల్-1, ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900.
✓ టాక్స్ అసిస్టెంట్ లకు - పే లెవెల్-4, ప్రకారం రూ.25,500 నుండి రూ.81,100.
✓ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ లకు - పే లెవెల్-7, ప్రకారం రూ.44,900 నుండి రూ.1,42,400.. వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
✓ ఎంపికైన అభ్యర్థులు తమిళనాడు & పుదుచ్చేరి డిజైన్లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://tnincometax.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment