✨Flash Updates✨  
  • NEW! 🎉 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:25.06.2026
  •  
  • NEW! 🎉 టీచర్, లెక్చరర్, ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:27.06.2026
  •  
  • NEW! 🎉 అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు విడుదల, రూ.25 నుండి 81వేలు జీతం..Apply here చి.తే:29.06.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మరియు టీం లీడర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOBs: 20 టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో 529 ఉద్యోగాలు విడుదల. నర్స్, ఫార్మసిస్ట్, పోస్టుల కోసం అప్లై చేయండి..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:30.06.2026
  •  
  • NEW! 🎉పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ ..Apply here చి.తే:01.07.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:02.07.2026
  •  
  • NEW! 🎉 538 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 సైనిక్ స్కూల్ ఉద్యోగాలు విడుదల, మహిళలకు గొప్ప అవకాశం, రూ.34,164/- జీతం..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:03.07.2026
  •  
  • NEW! 🎉 టెక్నీషియన్ ఉద్యోగాలు: టెన్త్ ఐటిఐ ఇంటర్ పాస్ తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:04.07.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర..Apply here చి.తే:06.07.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రూ.35K నుండి 1.35K జీతం..Apply here చి.తే:07.07.2026
  •  
  • NEW! 🎉 భారత్ ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ JOBs..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 1500 JOBs ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు..Apply here చి.తే:08.07.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:10.07.2026
  •  
  • NEW! 🎉 ఎయిమ్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి శిక్షణ..Apply here చి.తే:12.07.2026
  •  
  • NEW! 🎉 16 శాశ్వత టీచర్ పోస్టుల కోసం..Apply here చి.తే:14.07.2026
  •  
  • NEW! 🎉 1979 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:15.07.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CISF Constable Driver DCPO Recruitment 2023 | 10తో 451 కానిస్టేబుల్, డ్రైవర్, డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ ఉద్యోగాలు | Apply Online here..

    10తో 451 కానిస్టేబుల్, డ్రైవర్, డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ ఉద్యోగాలు


    నిరుద్యోగులకు శుభవార్త!


    నోటిఫికేషన్ ముఖ్యంశాలు:


    ★ 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్/ డ్రైవర్/ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 451 ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల


    ★ ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.01.2023 నుండి 22.02.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..


    ★ ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు.


    ★ ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ స్కిల్ పరీక్ష/ అర్హత ధృవపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.


    నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:

    10వ తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా ఉద్యోగాల భక్తికి ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది.. తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్/ డ్రైవర్/ డ్రైవర్-కం-పంప్-ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్న 541 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జానీ అయినది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 451.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. కానిస్టేబుల్/ డ్రైవర్ - డైరెక్ట్ లో - 183,

    2. కానిస్టేబుల్/(డ్రైవర్-కం-పంప్-ఆపరేటర్)(అంటే ఫైర్ సర్వీస్ విభాగంలో డ్రైవర్)- డైరెక్ట్ - 286.


    విద్యార్హత:

    ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తక్షమాన విద్యార్హత.

    ✓ ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్.

    ✓ సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    ◆ 22.02.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    ● కంప్యూటర్ బేస్డ్(CBT)/ OMR బేస్డ్ రాత పరీక్ష,

    ● ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),

    ● ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),

    ● అర్హత ధ్రువపత్రాల పరిశీలన,

    ● స్కిల్ పరీక్ష,

    ● మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.


    ✓ రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి 100 ప్రశ్నలు అడుగుతారు. అవి; జనరల్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వర్ అండ్ distinguish ప్యాట్రన్ అండ్ టెస్ట్ ది బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్/ హిందీ.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,109/-వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    ◆ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.


    అధికారిక వెబ్సైట్: https://www.cisfrectt.in/


    అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 25-June-2026
  •  
  • 👆Online Applications Ends on 29-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 30-June-2026
  •  
  • 👆Online Applications Ends on 01-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 02-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 03-July-2026
  •  
  • 👆Online Applications Ends on 04-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 06-July-2026
  •  
  • 👆Online Applications Ends on 07-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 08-July-2026
  •  
  • 👆Online Applications Ends on 10-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 12-July-2026
  •  
  • 👆Online Applications Ends on 14-July-2026
  •  
  • 👆Online Applications Ends on 15-July-2026
  •  
  • 👆Online Applications Ends on 20-July-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    భారతీయ రైల్వే, జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు విడుదల..

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    Hostel Warden JOBs 2026: .హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.

    అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 2వ పత్రిక ప్రకటన విడుదల 30.06.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 4వ నోటిఫికేషన్ వచ్చేసింది. 08.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 1వ పత్రిక ప్రకటన విడుదల 06.07.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీ పాస్ ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO MT Recruitment Apply Positions here..

    విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలు విడుదల, పోస్టుల వారీగా ఖాళీల దరఖాస్తు లింక్ ఇక్కడ..

    Popular Posts of this Blog

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ రూ.30,000/- జీతం, వెంటనే అప్లై చేయండి.

    భారతీయ రైల్వే, జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు విడుదల..

    తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.

    Office Assistant JOBS: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల. రూ.26,800/- జీతం. వివరాలు..

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    Hostel Warden JOBs 2026: .హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు, ఇలా అప్లై చేయండి.

    జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీ, రాత పరీక్ష లేదు. District Court JOBs 7th, 10th, Degree Apply అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.

    Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..

    పాఠశాల విద్యాశాఖ 86 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.