ICMR Walk in Interview for Various Project Staff 2023 | 10th, Inter, Degree తో వివిధ ప్రాజెక్టుల ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Check Full Details here..
![]() |
10th, Inter, Degree తో వివిధ ప్రాజెక్టుల ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు |
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ న్యూట్రిషన్ సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వచ్చేనెల 06-02-2023 నుండి 08-02-2023 వరకు ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, దిగువ ఉన్న నోటిఫికేషన్ను పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :17
విభాగాల వారీగా ఖాళీలు :
1. ప్రాజెక్ట్ కన్సల్టెంట్(మెడికల్):- 01,
2. ప్రాజెక్టు కన్సల్టెంట్(డేటా సైన్స్ ఎక్స్పర్ట్):- 02,
3. ప్రాజెక్టు సైంటిస్ట్-సి(నాన్-మెడికల్)(బయో స్టాటిస్టిక్స్):- 02,
4. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి(మెడికల్):- 01,
5. ప్రాజెక్టు సైంటిస్ట్-బి(ఫిజికల్ ఆంత్రోపాలజీ):- 01,
6. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి(నాన్-టీచింగ్ పోస్టులు-మెడికల్):- 03,
7. ప్రాజెక్ట్ కన్సల్టెంట్(అడ్మినిస్ట్రేషన్):- 01,
8. ప్రాజెక్ట్ లోయర్ డివిజన్ క్లాక్:- 04,
9. ప్రాజెక్ట్ మల్టీ-టాస్కింగ్ స్టాప్(బయో మార్కర్ అనాలిసిస్):- 02.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్ట్ లను అనుసరించి సంబంధిత విభాగంలో 10th, inter, డిగ్రీ, పీజీ, పిహెచ్ డి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ సంబంధిత ఈ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
పోస్టులను అనుసరించి 06-02-2023 నాటికి 25 - 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
ఎంపిక విధానం :
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.16,000/- నుండి రూ.1,00,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
✓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్ -509215.
✓ 06-02-2023 నుండి 08-02-2023 వరకు ఇంటర్వ్యూలు చేపడతారు.
✓ ఉదయం 10:30 గంటల నుడి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment