Walk In Interview JOBs 2023 | 10+2 తో తెలుగు-మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు | Check Details here..
![]() |
10+2 తో తెలుగు-మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చిన వారికి ఉద్యోగ అవకాశాలు |
సైన్స్ స్ట్రీమ్ లో 10+2 సర్టిఫికెట్ కలిగిన వారికి శుభవార్త!
✓ తెలుగు అనర్గళంగా మాట్లాడడం రాయడం చదవడం వచ్చు ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు..
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! 10+2 అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆగ్రో క్లైమేట్ రీసెర్చ్ సెంటర్, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజేంద్రనగర్-హైదరాబాద్, డిస్ట్రిక్ట్ ఆగ్రో మేట్ యూనిట్ ప్రాజెక్ట్ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అగ్రిమెంట్ అబ్జర్వర్ పోస్టుకు ఈనెల 28న ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడుతున్నట్లు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : ఆగ్రోమేట్ అబ్జర్వర్.
విద్యార్హత :
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 సైన్స్ స్ట్రీమ్ అర్హతతో కంప్యూటర్ అవగాహన కలిగి ఉండాలి.
✓ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం, చదవడం ,రాయడం వచ్చి ఉండాలి.
వయసు :
మహిళా అభ్యర్థులకు : 40 సంవత్సరాలకు మించి ఉండరాదు.
పురుష అభ్యర్థులకు : 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం :
✓ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.
✓ కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడతారు.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
ఉద్యోగ ప్రదేశం :: కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.52,00/- _ రూ.20,200/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
✓ డైరెక్టర్ కార్యాలయం, అగ్రో క్లైమేట్ రీసెర్చ్ సెంటర్, అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాజేంద్రనగర్ ,హైదరాబాద్ - 500030.
✓ 28-01-2023 ఉదయం 10:00 గంటల నుండి.
సూచన :: ఇంటర్వ్యూ సమయంలో బయోడేటా తో పాటు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://pjtsau.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment