APCOB Recruitment 2022 | DCCB Chittoor, Kurnool, Eluru Inviting Online Applications for 153 Staff Assistant(Clerk)/ 15 Assistant Manager Vacancies | Check more Details here..
AP: Bank Job's 2022 | శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
డిగ్రీ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఆంద్రప్రదేశ్ చిత్తూరు, కర్నూల్, ఏలూరు.. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన 15 అసిస్టెంట్ మేనేజర్/ 153 స్టాఫ్ అసిస్టెంట్(క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది..
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి..,
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి..,
🔹 కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 18 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి..,
🔹 ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 95 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 20, 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ దరఖాస్తులకు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నోటిఫికేషన్ ముఖ్య వివరలైన; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
ఖాళీల వివరాలు:
🔹ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 168 పోస్టులు.
◆ స్టాఫ్ అసిస్టెంట్(క్లర్క్) లో - 153,
◆ అసిస్టెంట్ మేనేజర్ లో - 15.
🔹వయో-పరిమితి:
◆ 01.10.2022 నాటికి, అభ్యర్థులకు 18-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
◆ అదిక వయో పరిమితి కలిగిన రెజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితి లో సదలింపులు వర్తిస్తాయి.. పూర్తి వివరాలకు ఆదికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
🔹అర్హతలు:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై. తెలుగు, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి.
🔹దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
🔹దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022 నుండి,
🔹ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ: నవంబర్ 20, 2022.
🔹దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ ఓబిసి లకు - రూ590/-,
◆ SC/ ST/ PC/ EHS లకు - రూ 0413/-.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
🔹ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022.
🔹ఎంపిక విధానం:
◆ ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు చేస్తారు.
◆ ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది,
◆ ఇంగ్షీషు లాంగ్వేజ్, రిజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు అడుగుతారు.







🔹జతభత్యాలు:
◆ ఎంపికైన స్టాఫ్ అసిస్టెంట్(క్లర్క్) అభ్యర్థులకు రూ.17,900/- నుంచి రూ.47,920/- వరకు చెల్లిస్తారు.
◆ అసిస్టెంట్ మేనేజర్ లకు రూ.26080/- నుండి, రూ.57860/- వరకు చెల్లిస్తారు.
🔹అధికార వెబ్ సైట్: https://apcob.org/
ఆదికారిక నోటిఫికేషన్ లు:
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 40 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 కర్నూల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 18 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్లో 95 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment