SKLTSHU Recruitment 2022 | శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలు ఇవే..
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన
హైరింగ్ ఆర్గనైజేషన్: శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ.
నోటిఫికేషన్: శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట-502279. వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న "సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్" ఉద్యోగాలకు 5 సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022 సాయంత్రం 4 గంటల వరకు.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 04,
విభాగాల వారీగా ఖాళీలు:
1. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్) - 01,
2. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (హోమ్ సైన్స్) - 01,
3. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (సాయిల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ) - 01,
4. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T6 (యానిమల్ హజ్బెండరీ) - 01,.. మొదలగునవి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ఫెక్టివ్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే తెలుగు రాయడం చదవడం మాట్లాడడం మరియు NET అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
సూచన: ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి పోస్టుకు వేరువేరుగా దరఖాస్తులను సమర్పించాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
రాత పరీక్ష లేకుండా ఇండియన్ నేవీ 50 ఎస్.ఎస్.సి ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.2000/-
ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు ₹.1000/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022.
చిరునామా: ఇది రిజిస్టర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ములుగు, సిద్దిపేట-502279.
అధికారిక వెబ్సైట్: http://skltshu.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment