Indian Navy SSC Recruitment 2022 | No exam Required | Male Female can apply online | Check selection process here
ఇండియన్ నేవీ 50 ఎస్.ఎస్.సి ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన.
హైరింగ్ ఆర్గనైజేషన్: ఇండియన్ నేవీ.
నోటిఫికేషన్: ఇండియన్ నేవీ అర్హత ఆసక్తి కలిగిన అవివాహిత పురుష మహిళ అభ్యర్థుల నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పెషల్ నావెల్ ఓరియెంటేషన్ కోర్సు లో జాయిన్ అవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27, 2020 2 నుండి, ఫిబ్రవరి 10, 2020 2 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 50.
అర్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఐటి లో బీఈ/ బీటెక్ లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్)/ ఎంసీఏ/ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ) మొదలగు విద్యార్హతలు కలిగి నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అర్హులని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: జూలై 2, 1997 నుండి జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, అకడమిక్ మెరిట్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ లు నిర్వహిస్తారు.
సూచన: covid-19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా, అకడమిక్ మార్కుల ఆధారంగానే షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ ఎస్ బి ఇంటర్వ్యూ మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ప్రక్రియలో నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అకడమిక్ విద్యార్హతలకు ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు ఈసారి గొప్ప అవకాశం, కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తులను సమర్పించండి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.91.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2022.
అధికారిక వెబ్సైట్: https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment