SBI Special Cader Officer Recruitment 2021 | Apply 68 Vacancies | Check eligibility details here and Apply Online...
ఎస్బిఐ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2021:
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై నుండి, స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 68,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్(సివిల్) - 36,
2. అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 10,
3. అసిస్టెంట్ మేనేజర్-మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ - 04,
4. డిప్యూటీ మేనేజర్(అగ్రికల్చర్ స్పెషల్) - 10,
5. రిలేషన్షిప్ మేనేజర్(ఓఎంపీ) - 06,
6. ప్రొడక్ట్ మేనేజర్(ఓఎంపీ) -02...
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ ఎంబీఏ (మార్కెటింగ్) పిజిడిఎం ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత పనిలో పని అనుభవం అవసరం.
వయసు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2021 నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: వివిధ రకాల కోర్సులను బట్టి ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.09.2021.
పరీక్ష తేదీ: 25.09.2021.
అధికారిక వెబ్సైట్: https://sbi.co.in/
అధికారిక నోటిఫికేషన్: https://sbi.co.in/web/careers
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment