✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS Anganwadi Recruitment 2021 | Apply 117 Posts of Anganwadi(Teacher, Mini Teacher, Helper) of Sangat Eddy District. | Check eligibility criteria and Download Application here..

    తెలంగాణ అంగన్వాడి(టీచర్, మినీ టీచర్, హెల్పర్) ఉద్యోగాల భర్తీకి పదవ తరగతి ఉత్తీర్ణులైన, వివాహిత మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
                            అర్హులైన మహిళలు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 05:00 గంటల ముందు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు మొదలగు విషయాలను ఈ పేజీలో చదవండి.


    తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, సంగారెడ్డి జిల్లా లోని మూడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 10, 2021 న ప్రారంభించింది. అర్హత ప్రమాణాలను నిలబెట్టగల మహిళా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 27, 2021 సాయంత్రం 05:00 గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 117,

    ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు:


    1. నారాయణఖేడ్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 42 పోస్టులు ప్రకటించారు.

    ★ అంగన్వాడి టీచర్ - 06,

    ★ మినీ అంగన్వాడీ టీచర్ - 1౦

    ★ అంగన్వాడీ ఆయా - 24.


    2. సదాశివపేట ప్రాజెక్టు పరిధిలో మొత్తం 43 కోట్ల ప్రకటించారు.

    ★ అంగన్వాడి టీచర్ - 03,

    ★ అంగన్వాడీ ఆయా -  40.


    3. పటాన్ చేరువు ప్రాజెక్టు పరిధిలో మొత్తం 32 కోట్లు ప్రకటించారు.

    ★ అంగన్వాడి టీచర్ - 08,

    ★ అంగన్వాడీ ఆయా - 24..

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    అర్హత ప్రమాణాలు: 

    1. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థినిలు తప్పనిసరిగా పదవ తరగతి పాసై, వివాహితులైన ఉండాలి.

    2. జూలై 1, 2021 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

    3. ఎస్సీ /ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినిలు (21 సంవత్సరాలు నిండిన వారు లేకపోతే) 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు.


    ■ ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థిని లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    1. అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే గలవారు.

    2. వినికిడి పరికరాన్ని ఉపయోగించి కలిగినవారు.

    3. కాళ్లు చేతులకు సంబంధించిన అంగవైకల్యం ఉన్నప్పటికీ, పూర్వ ప్రాథమిక విద్య నేర్పించుట గాని, పిల్లల సంరక్షణ కు గాని ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తించే గలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ క్రింది ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

    1. ఎస్ఎస్సి మేమో,

    2. కుల ధ్రువీకరణ పత్రం,

    3. నివాస ధ్రువీకరణ పత్రం,

    4. వితంతువు అయినట్లయితే భర్త మరణం ధ్రువీకరణ పత్రం.

    5. అనాధలు అయితే అనాధ సర్టిఫికెట్,

    6. దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్ లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.


    సూచన: నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ లో నమోదు చేసిన వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు గమనించగలరు..


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.08.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.08.2021.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/  https://mis.tgwdcw.in/

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://mis.tgwdcw.in/Recruit.aspx 

    నోటిఫికేషన్ వివరాలు వీడియొలో 👇

    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..