Hyderabad NIRDPR Recruitment 2021 | Apply various posts | Check eligibility criteria and more details here...
హైదరాబాదులోని రాజేంద్రనగర్ భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ ఐ ఆర్ డి పి ఆర్) గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హతతో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 27 ప్రకటించారు.
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్(బ్రాండింగ్ అండ్ సోషల్ మీడియా), డైరెక్టర్(ఎం అండ్ ఈ), పీహెచ్డీ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్, జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, మిషన్ మేనేజర్, మిషన్ మేనేజర్-సోషల్ ఇంక్లూషన్ అండ్ సోషల్ డెవలప్మెంట్... మొదలగునవి.
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యార్హతలు కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయసు: 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 16.08.2021
అధికారిక వెబ్సైట్: http://www.nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment