✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    CSIR-CLRI Junior Secretariat Assistant Recruitment 2021 || Apply Online, and Check Eligibility Criteria..

    సిఎస్ఐఆర్ - సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..  చెన్నైలోని ఈ ఇన్స్టిట్యూట్ 1948లో స్థాపించబడింది. చెన్నై ప్రధాన కార్యాలయం మరియు అహ్మదాబాద్, జలంధర్, కాన్పూర్ మరియు కోల్కతాలో ప్రాంతీయ కేంద్రాలు కలిగి ఉన్నది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ప్రయోగశాల సంస్థల్లో ఒకటి. ఇండియన్ లెటర్ సెక్టార్లో సెంట్రల్ హబ్ విద్య, పరిశోధన, శిక్షణ, పరీక్ష, డిజైనింగ్, ఫార్మాటింగ్, ప్లానింగ్, సోషల్ ఎంపవర్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రముఖమైనది.

            ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ క్రింది పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 7

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్/ స్టోర్& పర్చేజ్) - 06. 

    రిజర్వేషన్ పరంగా ఖాళీల వివరాలు:

     అన్ రిజర్వుడు లో - 2, 

    ఎస్సీలకు - 2, 

    ఈడబ్ల్యూఎస్ లకు - 1, 

    పిడబ్ల్యుడి లకు - 1 ప్రకటించారు.


    విద్యార్హత: ఇంటర్మీడియట్/ లేదా దానికి సమానమైన విద్యార్హతతో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


    జీతం: ప్రతి నెల రూ. 30,263/- చెల్లిస్తారు.


    వయసు: జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ లకు 28 సంవత్సరాలు, ఎస్సీలకు 33 సంవత్సరాలు పిడబ్ల్యుడి అభ్యర్థులకు 38 సంవత్సరాలు. మరియు ఎస్సీ ఎస్టీలకు అధిక వయోపరిమితి 43 సంవత్సరాలకు మించకూడదు అలాగే ఓబీసీలకు 41 సంవత్సరాలుగా నిర్ణయించారు.


    2. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్& అకౌంట్) - 1.


    విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ టైపింగ్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.


    జీతం: ప్రతి నెల రూ. 30,263/- చెల్లిస్తారు.

    తాజా ఉద్యోగ ప్రకటనలు 
    మరిన్ని ఉద్యోగ ప్రకటనలకోసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    వయసు: జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ లకు 28 సంవత్సరాలు, ఎస్సీలకు 33 సంవత్సరాలు పిడబ్ల్యుడి అభ్యర్థులకు 38 సంవత్సరాలు. మరియు ఎస్సీ ఎస్టీలకు అధిక వయోపరిమితి 43 సంవత్సరాలకు మించకూడదు అలాగే ఓబీసీలకు 41 సంవత్సరాలుగా నిర్ణయించారు.


    ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ స్పీడ్ టెస్ట్ మరియు కంప్యూటర్ వాడకం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


    ● ఈ పరీక్ష స్టేజ్-1, స్టేజ్-2 రెండు విధాలుగా ఉంటుంది.

    ★మళ్ళీ  స్టేజ్-1 పరీక్ష  పార్ట్-1, పార్ట్-2 గా ఉంటుంది.


    పార్ట్-1 : ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటుంది.

    ● పరీక్ష పేపర్ హిందీ మరియు ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది.

    ● పరీక్ష పేపర్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది.

    ● మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు.

    ● ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు.

    ● ఈ పరీక్ష పేపర్ కు రుణాత్మక మార్కులు లేవు.

    ● పరీక్ష సమయం90 నిమిషాలు.


    పార్ట్-2: ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.

    ● జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు.

    ● ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.

    ● ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు.

    ● ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.


    స్టేజ్-2: ఈ పరీక్షను కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానంపై నిర్వహిస్తారు.

    ● అభ్యర్థులు నిమిషానికి 35 పదాలను ఇంగ్లీషులో నిమిషానికి 30 పదాలను హిందీలో టైప్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.


    దరఖాస్తు ప్రక్రియ: 

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.07.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.08.2021.


    దరఖాస్తు ఫీజు: రూ.100/-

    ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి /మహిళ /సిఎస్ఐఆర్ ఎంప్లాయిస్ కు పరీక్ష ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ లో విజయవంతంగా దరఖాస్తులను సమర్పించిన వారు, కంప్యూటర్ జనరేటెడ్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ ఆర్టిస్ట్ అండ్ కాపీలను జత చేసి ఎన్వలప్ కవర్ పై దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు పోస్ట్ కోడ్ను నమోదు చేసి, చిరునామా: Recruitment Section, CSIR- Central Leather Research Institute, Sardar Patel Road, Adyar, Chennai - 600020 Tamil Nadu, India.. కు సెప్టెంబర్ 6, 2021 నాటికి చేరుకునే విధంగా పంపించగలరు.

    హార్డ్ కాఫీ లను పంపించండి వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి.


    అర్హత ఆసక్తి కలిగిన ఇంటెర్మీడియట్ పాసైన భారతీయ పౌరులు తప్పక దరఖాస్తు చేసుకోండి.


    అధికారిక వెబ్సైట్: https://www.clri.org/

    అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.

    దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://jsarecruit.clri.org/ 


    📢 తాజా స్కాలర్షిప్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     






    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.