Income Tax Department Recruitment 2021 || పదో తరగతి విద్యార్హతతో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు..
ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ముంబై, ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి క్రీడా విభాగంలో ఖాళీల భర్తీకి అర్హత ఆసక్తిగల స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 115.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, జీతం మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ - 08,
2. టాక్ అసిస్టెంట్ - 84,
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 64.
విద్యార్హత:
1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఎక్స్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత గంటకు 8000 డాటా కి స్పీడ్ కలిగి ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: ఆగస్టు ఒకటి 2021 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
జీతాల వివరాలు:
1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుండి 1,42,400 వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
2. సెక్స్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500 నుండి 81,100 వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
3. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 నుండి 56,900 కొరకు ప్రతి నెలా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో భాగంగా ఇంకా అవసరమైతే గ్రౌండ్ మెరిట్ టెస్ట్ చేయవలసి ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులు ముంబైలో ఎక్కడైనా విధులు నిర్వహించవలసి ఉంటుంది అని ప్రకటనలో పేర్కొన్నారు.
📢 తప్పక చదవండి: Digital Bharati COVID-19 Scholarship 2021- 22 || డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్షిప్ పూర్తి వివరాలను ఇక్కడ చదవండి. దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021.
📢 తప్పక చదవండి: కరోనా బారిన పడ్డవారికి ఎస్బీఐ శుభవార్త! చెప్పింది.. రూ.5 లక్షల వరకు రుణం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.incometaxmumbai.in/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://www.incometaxmumbai.in/
పూర్తి వివరాలకు వీడియొ చూడండి..
Comments
Post a Comment