National Career Service House From Home Recruitment 2021 | No Exam, No Experience Required | Apply 191 Post and Checke Details & Online Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటి వద్ద నుండే ఉద్యోగం చేసుకునే అవకాశం.
ఎటువంటి అనుభవం, రాతపరీక్ష లేకుండా నియామకాలు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన, భారతీయ పౌరులు నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానం.
దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 23, 2021.
ఉద్యోగ ప్రకటన వివరాలు:
భారత ప్రభుత్వం, నేషనల్ కెరీర్ సర్వీస్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నుండి ఈ ప్రకటన వెలువడింది. ప్రముఖ కంపెనీ ఈ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. పదవ తరగతి పాసైన వారు ఆగస్టు 23, 2021వరకు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి.
జాబ్ వివరణ:
ఉద్యోగం పేరు: డాటా ఎంట్రీ ఆపరేటర్,
ఖాళీల సంఖ్య: 191.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇంటి వద్ద నుండే "డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు బ్యాకెండ్ ఆఫీసర్" గా ఉద్యోగ విధులు నిర్వహించవచ్చు...
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ముందుగా taskfromhome.in వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు నోటిఫికేషన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి సంప్రదించవచ్చు.
విద్యార్హత:
పదవ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ లొకేషన్:
భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే అవకాశం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.ncs.gov.in/
దరఖాస్తులు సమర్పించడానికి లింక్: http://taskfromhome.in/
ఆన్లైన్ దరఖాస్తు చేయడంలో సహాయం కోసం క్రింది వీడియొ చూడండి👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment