✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Anganwadi Recruitment 2021 | Apply Various posts of Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Anganwadi Helper Posts | Check Eligibility details here..

    📢 తెలంగాణ, ఆంధ్ర అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల సందడి..

    📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ:

    తెలంగాణ అంగన్ వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెంట వెంటనే విడుదల అవుతున్న వివరాలు అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా మరికొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది ఆ వివరాలను ఇక్కడ చదవండి.

    తెలంగాణ ప్రభుత్వం

    మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ..

    వివిద జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడి సహాయకురాలు.. మొదలగు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన పదవ తరగతి ఉత్తీర్ణత తో స్థానిక నివశిస్తూ రాలైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    జిల్లాల వారీగా  పోస్టుల వివరాలు: 

    మొత్తం పోస్టుల సంఖ్య: 282,


    💧జనగాన్ - 46, 


    💧మహబూబ్ నగర్  - 164,


    💧రాజన్న సిరిసిల్ల - 72,

    ***లేటెస్ట్ వీడియో గ్యాలరీ***
        
    మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ లను చదవండి.

    💧జనగాన్ - నోటిఫికేషన్,


    💧మహబూబ్ నగర్  - నోటిఫికేషన్,


    💧రాజన్న సిరిసిల్ల -  నోటిఫికేషన్


    అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, మొదలగు వివరాలు క్రింద వివరంగా ఉన్నాయి చదవండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వేరు వేరు జిల్లాలకు వేరువేరుగా ప్రారంభమైనది. 

    జిల్లాల వారీగా దరఖాస్తు ప్రిక్రియ ప్రారంభం, దరఖాస్తులకు చివరితేదిలు క్రింది విధంగా ఉన్నాయి.

    💧జనగాన్ - ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 22.09.2021 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 12.10.2021,


    💧మహబూబ్ నగర్  -  ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 18.09.2021 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 30.09.2021,


    💧రాజన్న సిరిసిల్ల - ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 20.09.2021 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 30.09.2021,


    అర్హులైన మహిళలు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కేంద్రాలలో  నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఒరిజినల్ సర్టిఫికెట్లను SQURTNI చేయించుకోవాలి.


    అధికారిక వెబ్సైట్:  https://mis.tgwdcw.in/ & https://wdcw.tg.nic.in/


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    *********

    తెలంగాణా ప్రభుత్వం

    మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం.

    పత్రికా ప్రకటన 


    దరఖాస్తు ప్రక్రియ అందరికీ ఒకే విధంగా ఉంటుంది..

    వివిద జిల్లాలోని  ఐ,సి.డి.యస్‌, ప్రాజెక్ట్‌ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీదర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత, ఖాళీలు మరియు ఇతర వివరముల కొరకు https://mis.tgwdcw.in/ & https://wdcw.tg.nic.in/వెట్‌ సైట్‌ నందు చూసుకొని దరఖాస్తు చేసుకొనగలరు.


    అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:

    1. అభ్యర్థిని తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

    2. దరఖాస్తు చేసుకునే అభ్యర్దినులు తేదీ:01.07,2021 నాటికి 21 సం.ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు మించకుండా ఉండాలి,

    3. అభ్యర్దిని తప్పనిసరిగా వివాహితురాలయి స్టానికురాలై ఉండాలి.

    4. ట్రైబల్‌ ఏరియాలో అభ్యర్థినులు తప్పనిసరిగా ఆయా గ్రామాల (హాబిటీషన్‌) నందు మాత్రమే నివసిస్తూ ఉండాలి.

    5. రూరల్‌ ప్రాంతం అయినచో అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామపంచాయతీలో నివసిస్తూ ఉండాలి.

    6. పట్టణ ప్రాంతం అయినదో అభ్యర్థిని తప్పనిసరిగా సంబంధిత వార్డుయందు నివసిస్తూ ఉండాలి.

    7. యస్‌.సి., యస్‌.టి. క్యాటగిరీకి కేటాయించిన అంగన్‌ వాడీ కేంద్రములకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులలో 21సం.లు నిండిన అభ్యర్దినులు లేనియడల 18 సం.లు నిండిన అభ్యర్థినులను పరిగణన లోనికి తీసుకొనబడును .

    ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును:

    8. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు.

    9. అంధత్వం ఉన్నప్పటికీ (యెస్కార్ట) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించు కోగలిగినవారు.

    10. కాళ్ళు, చేతులకు సంబంధించిన అంగవైకల్యం కలిగినప్పటికినీ పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ గానీయొలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు .

    జతపరచవలసిన ధ్రువపత్రాలు (స్కాస్ట్‌ కాపీలు):

    11. పుట్టిన తేదీ / వయస్సు ధృవీకరణ పత్రము

    12. కుల ధృవీకరణ పత్రము

    13. విద్యార్హత ధృవీకరణ పత్రము, పదవ తరగతి మార్కుల జాబితా

    14. నివాస ధృవీకరణ పత్రము (తహ శీల్దార్)

    15. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రము

    16. అనాధ అయితే అనాధ ధృవీకరణ పత్రము

    17. వికలాంగులు అయినట్లయితే సంబంధించిన సదరమ్‌ మెడికల్‌ సర్టిఫికేట్‌.

    దరఖాస్తుతో పాటు తగు ధృవీకరణ పత్రములు గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ తో (వివిద జిల్లాల నోటిఫికేషన్లలో పేర్కొన్న దరఖాస్తు చివరి తేదీ నాటికి) సాయంత్రం 5.00గం.ల లోపు. ఆన్లైన్ https://mis.tgwdcw.in/ ద్వారా దరఖాస్తు చేసిన దరఖాస్తులను మాత్రమే స్వీకరించబడును. 

    దరఖాస్తు చేసుకున్నవారు సంబంధిత ఐ.సి.డి.ఎస్‌, ప్రాజెక్ట్‌ కార్యాలయమునందు సంప్రదించి  లేనిచో దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకొనబడవుఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కేంద్రాలలో  నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఒరిజినల్ సర్టిఫికెట్లను SQURTNI చేయించుకోవాలి.

    నోట్‌: ఆన్‌ లైన్‌ లో అప్‌ లోడ్‌ చేసిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. అప్‌ లోడ్‌ చేసినప్పుడు సమర్పించిన దృవీకరణ పత్రాలు మాత్రమే సెలక్షన్‌ కి పరిగణనలోనికి తీసుకొనబడును.

    అదికారిక నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి పొందండి.



    ఇప్పటివరకు వివిద అంగన్వాడీ ఉద్యోగాల ప్రకటనలకు సంభందించిన సమాచారం క్రింద ఇచ్చాను.. చూడండి..

    అలాగే తాజా సమాచారం కోసం మా YouTube చానల్ ను Subscribe చేసుకోండీ..

    📢 దరఖాస్తులు సమర్పించడం కోసం వీడియొలు చూడండి:

    అదికారిక నోటిఫికేషన్: చదవండి/డౌన్లోడ్ చేయండి.


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    *********


    📢 తెలంగాణ ఐసిడిఎస్ కేంద్రాల్లో హెల్పర్ పోస్టుల నియామకాలు:

    తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టు కింద అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ.. ఈ దరఖాస్తులకు స్థానిక మహిళలు అర్హులని ప్రకటనలో తెలిపారు.


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 95,


    ప్రాజెక్ట్ వారీగా ఖాళీల వివరాలు:

    1. గజ్వేల్ - 35,

    2. హుస్నాబాద్ - 13,

    3. సిద్దిపేట- 19,

    4. దుబ్బాక - 12,

    5. చేర్యాల్ - 16.. పోస్టులను ప్రకటించారు.


    ఈ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు: 

    పదో తరగతి ఉత్తీర్ణులై, స్థానిక ప్రాంత నివసిస్తూ రాలైన మహిళలు అర్హులు.


    వయసు: 

    దరఖాస్తు తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.09.2021.

    అధికారిక వెబ్సైట్: https://mis.tgwdcw.in/

    *********


    📢 ఆంధ్ర అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ:

    ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీ ని పూర్తిగా (చివరి దాకా) చదవండి.


    📢 చిత్తూరు జిల్లా అంగన్ వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భక్తి:

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళా శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 20 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న 484 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 484,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. అంగన్వాడీ కార్యకర్త: 110,

    2. మినీ అంగన్వాడీ కార్యకర్త: 65,

    3. అంగనవాడి సహాయకురాలు: 309, పోస్టులను ప్రకటించారు.


    ఈ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు: 

    పదవ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగిన వివాహిత మహిళలు, స్థానికంగా నివసిస్తున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు..


    వయసు:

    జూలై 1, 2021 నాటికి మహిళ అభ్యర్థిని ల వయసు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతభత్యాలు: 

    అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500/-,

    మినీ అంగన్వాడీ కార్యకర్తల కు నెలకు రూ.7000/-,

    అంగన్వాడి సహాయకురాలకు రూ.7000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: 

    10వ తరగతి ఉత్తీర్ణత, మోడల్ ఇంటర్వ్యూ ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: 

    దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.

    చిరునామా: దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో సమర్పించాలి.

    దరఖాస్తులకు చివరి తేదీ: 09.09.202.


    అధికారిక వెబ్సైట్: https://chittoor.ap.gov.in/ & https://chittoor.ap.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/డౌన్లోడ్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.