ITBPC Medical Staff Recruitment 2021 | Apply 553 vacancies of various posts | Check eligibility criteria here..
ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినటువంటి (బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి) మరియు అస్సాం రైఫిల్స్ మొదలగు సంబంధిత దళంలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్-A మెడికల్ సిబ్బంది నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ (పురుషులు మరియు మహిళల) నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 553,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్-ఇన్-కమాండ్) - 05,
2. స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్) - 201,
3. మెడికల్ ఆఫీసర్ (అసిస్టెంట్ కమాండెంట్) - 345,
4. డెంటల్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్) - 02..
విద్యార్హత వివరాలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ లో ఎంబిబిఎస్/ తత్సమాన ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు ఎంసిఐ/ ఎన్ఎంసి/ స్టేట్ మెడికల్ కౌన్సిల్/ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొంది ఉండాలి. పూర్తి సమాచారంతో కూడిన నోటిఫికేషన్ను ఇక్కడ చదవండి.
జీతాల వివరాలు:
ఏడవ cpc pay matrix level ప్రకారం రూ.56,100/- నుండి 2,09,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
వయసు:
ఈ నాలుగు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 30 నుండి 50 సంవత్సరాలకు మించకుండా వైపు ఉండాలి, అలాగే రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.09.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ. 27.09.2021.
అధికారిక వెబ్సైట్: https://recruitment.itbpolice.nic.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
అధికారిక నోటిఫికేషన్1: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment