BSF Recruitment 2021 | పదవ తరగతి విద్యార్హతతో పర్మినెంట్ ఉద్యోగాలు | 269 క్రీడా కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం ఇక్కడ చదవండి..
బీఎస్ఎఎఫ్ లో 269 జనరల్ డ్యూటి కానిస్టేబుళ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎస్) శాశ్వత ప్రాతిపదికన క్రీడా కోటా కింద గ్రూప్ సీ కేటగిరీలో నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పరిధిలోని కింది పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన భ్రతీయ అభ్యర్థులనుండి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 269
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) క్రీడల వారీగా ఖాళీలు:
1. బాక్సింగ్ 20,
2. జూడో 16,
3. స్విమ్మింగ్ 16,
4. క్రాస్ కంట్రీ 04,
5. కబడ్డీ 10,
6. వాటర్ స్పోర్ట్స్ 16,
7. వుషు 11,
8. జిమ్నాస్టిక్స్ 08,
9. హాకీ 08,
1౦. వెయిట్ లిఫ్టింగ్ 17,
11. వాలీబాల్ 10, 12. రెజ్లింగ్ 22,
13. హ్యాండ్ బాల్ 08,
14. బాడీ బిల్డింగ్ 06,
15. ఆర్చరీ 20,
16. తైక్వాండో 10,
17. అథ్లెటిక్స్ 45,
18. గుర్రపుస్వారీ 02,
19. షూటింగ్ 06,
2౦. బాస్కెట్ బాల్ 08,
21. ఫుట్ బాల్ 08..
ఇలా మొత్తం 269 పోస్టులు ప్రకటించారు.
విద్యార్హత: పదవ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.
వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.. మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను చదవండి. నోటిఫికేషన్ లింక్ ఈ పేజి చివర లో అందుబాటులో ఉంది..
జీతం: పే మెట్రిక్ 7వ సి పి సి, లెవెల్ 3 ప్రకారం రూ.21700/- నుండి 69,100/-వరకు జీతంగా చెల్లిస్తారు. మరియు కేంద్ర ప్రభుత్వ ఇతర అలవెన్సులు అన్ని వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం: అభ్యర్థులు దరఖాస్తుతో అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్ కాపీలు మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు..
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 19, 2021,
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2021.
అధికారిక వెబ్ సైట్: https://rectt.bsf.gov.in/
అధికారిక నోటిఫికేషన్: 👇డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో
Comments
Post a Comment