✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Civil Services Free Couaching for SC ST BC and Minorities | UPSC CSAT2022 Free Coaching Admissions | Apply Online here...

     తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్:: హైదరాబాద్ నుండి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ UPSC (CSAT-2022).. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహించేందుకు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.

    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 10, 2021.


    తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్, తెలంగాణలోని 33 జిల్లాల కు చెందిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు వికలాంగ అభ్యర్థుల నుండి TSSC Study Circle హైదరాబాద్ 2021-22 సంవత్సరానికి గాను సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ UPSC (CSAT-2022) ఉచిత శిక్షణ కార్యక్రమం లో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.

    ***లేటెస్ట్ వీడియో గ్యాలరీ***
        
    మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2022 అర్హత ప్రమాణాలు:

    1. అన్ని వర్గాల అభ్యర్ధుల యొక్క వార్షిక ఆదాయం ఆర్థిక సంవత్సరం 2021-22 లో 3 లక్షల రూపాయలకు మించకూడదు.

    2. ఈ శిక్షణ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగి కాకూడదు, మరియు ప్రస్తుతం ఏదైనా కోర్టులో కొనసాగుతూ/ అడ్మిషన్ పొంది ఉండకూడదు ఎందుకంటే ఇది (పూర్తికాలం) ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్స.

    3. అభ్యర్థులు ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఇలాంటి కోచింగ్ ను మరెక్కడా పొందకూడదు.

    4. గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

    5.CSAT-2021 పరీక్ష రాసేందుకు యూపీఎస్సీ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం అభివృద్ధి కూడా 60 ఉండాలి.

    వయసు: ఆగష్టు 1, 2021 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.  మరియు ఎస్టీ మరియు ఎస్సీలకు 37 సంవత్సరాలు మరియు బిసిలకు 35 సంవత్సరాలు మరియు ఎస్సీలు మరియు ఎస్టీలకు పిహెచ్‌సిలకు 47 సంవత్సరాలు.

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    📢 బీఎస్ఎఎఫ్ లో 269 జనరల్ డ్యూటి కానిస్టేబుళ్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ ను ఇక్కడ డౌన్లోడ్  చేయండి. దరఖాస్తుకు చివరి తేదీ: 22.09.2021.
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    ఎంపిక విధానం:

    ఈ ప్రవేశాలను ప్రవేశ పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.


    ప్రవేశ పరీక్ష విధానం:

    💧 ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

    💧 జనరల్ స్టడీస్ సిలబస్ ప్రకారం సివిల్ సర్వీస్ ఇన్ ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటుంది.

    💧 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు.

    💧 యు పి ఎస్ సి ఎక్సమ్ ప్యాట్రన్ రూపంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ లో భాగంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్ నుండి 40 ప్రశ్నలు అడుగుతారు.

    💧 పరీక్ష సెంటర్, సమయం, తేదీ మొదలగు వివరాలు హాల్టికెట్ లో ప్రకటిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సందర్శించాలి.

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్: https://studycircle.cgg.gov.in/

    2. హోం పేజీలో కనిపిస్తున్న తెలంగాణ స్టడీ సర్కిల్ క్లిక్ చేయండి.

    3. క్రింద కనిపిస్తున్న అటువంటి లింక్ లో మొదటి లింక్ " షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ " లింక్ పై క్లిక్ చేయండి.

    4. నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తుల కోసం ఇక్కడ రెండు లింక్స్ కనిపిస్తాయి.

    నోటిఫికేషన్ కోసం "నోటిఫికేషన్ లింక్"

    ఆన్లైన్ దరఖాస్తుల కోసం "అప్లై ఆన్లైన్ లింక్".

    5. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

    దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

    సంబంధిత వివరాలను ఎంటర్ చేస్తూ.. డాక్యుమెంట్ ని అప్ లోడ్ చేసి, సబి టెక్ చేయండి..

    నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో👇

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.09.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.10.2021.

    అధికారిక వెబ్సైట్: https://studycircle.cgg.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి. 


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం  మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)

    📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..