NTPC Recruitment 2021 | Apply 47 Vacancies of Medicala, Finance Professionals | Check eligibility and Online Apply here..
NTPC మెడికల్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ఆఫీసర్(ఫైనాన్స్) విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులం ఉండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 47.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మెడికల్ స్పెషలిస్ట్ - 27.
2. అసిస్టెంట్ ఆఫీసర్ (ఫైనాన్స్) - 20.
విద్యార్హత:
మెడికల్ స్పెషలిస్ట్(జనరల్ మెడిసిన్/ పీడియాట్రిక్) ఉద్యోగాలకు విద్యార్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో ఎండి/ డిఎన్బి జనరల్ మెడిసిన్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. మరియు సంబంధిత పనిలో ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి.
జీతం: E3 ఫేస్ స్కేల్ ప్రకారం రూ.60,000 - 1,80,000/- & E4: 70,000 - 2,00,000.
అసిస్టెంట్ ఆఫీసర్(ఫైనాన్స్) ఉద్యోగాలకు విద్యార్హత:
సిఏ/ ఐసిడబ్ల్యుఎ ఉత్తీర్ణతతో సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం పని అనుభవం అవసరం.
జీతం: E0 పే స్కేల్ ప్రకారం రూ.30,000 - 1,20,000.
వయసు: మెడికల్ ఆఫీసర్లకు 37 సంవత్సరాలు అసిస్టెంట్ ఆఫీసర్ ఫైనాన్స్ వాళ్లకు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.09.2021.
దరఖాస్తు ఫీజు: జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి కేటగిరీల అభ్యర్థులకు రూ.300/- .
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి/ ఎక్స్-సర్వీస్ మెన్ కేటగిరీల అభ్యర్థులకు మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://open.ntpccareers.net/2021_med_sps/
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment