ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచింగ్ పోస్టులు విడుదల, రాత పరీక్ష లేదు. వివరాలు ఇక్కడ.
ప్రభుత్వ TGSWRES (G) కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్...
తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకులాల (బాలికల) కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాజన్న సిరిసిల్ల జిల్లా పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో/డిగ్రీ కళాశాల నందు పని చేయుటకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. చిన్న బోనాల రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ J.J. థెరిస్సా గారు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 04.08.2026 ఉదయం 10:30 నిమిషాలకు నిర్వహించే డెమో కు హాజరు కావచ్చు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
కళాశాల :
- జూనియర్ /డిగ్రీ లెక్చరర్ :
- మ్యాథ్స్
- జువాలజీ
- కెమిస్ట్రీ
- గ్రామెంట్ మాన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ
- ఫ్యాషన్ మార్కెటింగ్
- ఫైన్ ఆర్ట్స్
పాఠశాల :
- పిజిటి ఫిజికల్ సైన్స్
- పిజిటి బయోసైన్స్
- మ్యూజిక్
- టీజీటీ మ్యాథ్స్
- హెల్త్ సూపర్వైజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ బీఈడీ/బిఎస్సి బిఈడి/జి ఎన్ ఎం/బిఎస్సి నర్సింగ్/బీటెక్/ఎంటెక్/మాస్టర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ /డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- డెమో మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు చిరునామా :
- సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల చిన్న బోనాల రాజన్న సిరిసిల్ల (TGSWRES (G), CHINNABONALA) జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు దరఖాస్తులను సమర్పించాలి.
డెమో నిర్వహించు తేదీ : 04.08.2026 ఉదయం 10:30 నిమిషాల నుండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment