TGSWERIS పాఠశాల కళాశాలలో 40+ Guest Faculty పోస్టుల భర్తీకి Notification. రాత పరీక్ష లేదు, డెమో మాత్రమే. వివరాలు..
నిరుద్యోగ యువతకు శుభవార్త !
- ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు/ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
- డిగ్రీ (BA/ B.Sc/ B.Com) B.Ed & PG అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమ కళాశాలలో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ, నోటిఫికేషన్ జారీ చేయడమైనది. వివిధ సబ్జెక్టులో ఖాళీగా ఉన్న PGT, TGT, స్పెషల్ టీచర్లు ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 23.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు దరఖాస్తులు చేయవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న 09 TGSWREIS, సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు కళాశాలల్లో ఖాళీగా ఉన్న 40+ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ కోటూరి రామ కళ్యాణి గారు ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళ/పురుష అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి డెమో నిర్వహించి ఎంపికలు చేస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం ఖాళీల సంఖ్య : 40+
పోస్టుల వివరాలు :
- TGT (హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీ, ఆర్ట్ టీచర్, లైబ్రరీ, స్టాఫ్ నర్స్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, పి ఈ టి, పిటి)
- PGT (ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ,ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (BA/B.Sc/B.Com)/B.Ed/PG లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here | |
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 41 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను, అకాడమిక్ విద్య అర్హతలో కనబరిచిన ప్రతిభ, అనుభవం షాక్ లిస్ట్ చేసి, రాత పరీక్ష మరియు డెమోలు నిర్వహించి ఎంపికలను ప్రకటిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.14,170/- నుండి రూ.23,400/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- TGSWRS/ JC (G), లక్షట్టి పేట కార్యాలయం నందు దరఖాస్తులను సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 23.07.2026 సాయంత్రం 04:00 గంటల వరకు.
డెమోలు నిర్వహించు వేదిక, తేదీ, సమయం :
వేదిక : TGSWRS/JC లక్షట్టి పేట కార్యాలయం.
- జూనియర్ లెక్చరర్ (PGTs)25.07.2026 (శనివారం).
- TGT/స్పెషల్ టీచర్లు, 27.07.2026(సోమవారం).
సమయం : ఉదయం 09:00 గంటల నుండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment