వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త!.
బ్యాచిలర్ డిగ్రీ తో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500930.. భారీగా అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 20 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ మహిళ/ పురుష యువత ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా! భర్తీ చేస్తున్నారు... నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 20.
హాస్టల్ వార్డెన్ విభాగంలో ఖాళీల వివరాలు:
- హాస్టల్ వార్డెన్ (మహిళలు) - 10,
- హాస్టల్ వార్డెన్ (పురుషులు) - 10.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ (సోషల్ వర్క్ M.S.W./M.A. హాస్పిటాలిటీ/ హాస్టల్ మేనేజ్మెంట్/ క్యాటేరింగ్ టెక్నాలజీ/కమ్యూనిటీ సైన్స్/ హోమ్ సైన్స్/ B.Sc. (Hons)) అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ప్రాంతీయ భాషల్లో (తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్/ ఉర్దూ) పరిజ్ఞానం అవసరం.
పోస్టింగ్ ప్రదేశాలు :
- రాజేంద్రనగర్ (రంగారెడ్డి),
- హైదరాబాద్,
- అశ్వరావుపేట (భద్రాద్రి కొత్తగూడెం)
- జగిత్యాల
- పాలెం (నాగర్ కర్నూల్),
- వరంగల్,
- రాజన్న సిరిసిల్ల,
- కండి (సంగారెడ్డి)
- రుద్రూర్ (నిజామాబాద్),
- ఆదిలాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.35,000/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ PJTUA క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ : 20.06.2025.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 నుండి.
పని వేళలు :
- 7:00 A.M, నుండి 10:00 A.M.
- 3:30 P.M. నుండి 8:00 P.M.
అధికారిక వెబ్సైట్ :: https://www.pjtau.edu.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment