Non-Teaching Recruitment 2023 | 10+2, ITI, బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీ తో 77 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]()  | 
| 10+2, ITI, బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీ తో 77 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here.. | 
నిరుద్యోగులకు శుభవార్త!
10+2 బ్యాచిలర్ & మాస్టర్ - డిగ్రీ తో, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లి, తమిళనాడు, ఇండియా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 77 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తూ..
- భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి అధికారిక వెబ్ సైట్ నందు లింక్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
 
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత విభాగాల వారీగా ఖాళీలు అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తెలుపబడిన పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమగ్రంగా తెలుసుకోండి..
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()  | |
📢 10th Pass JOBs  | |
📢 Degree Pass JOBs  | |
📢 Scholarship Alert 2022-23  | |
📢 1st - Ph.D Admissions Open 2023-24  | |
ఖాళీల వివరాలు ::
మొత్తం ఖాళీల సంఖ్య :: 77.
- విభాగాల వారీగా ఖాళీలను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
 - అధికారిక వెబ్ సైట్ లింక్ & ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింకులు దిగువ లో అందుబాటులో ఉన్నాయి..
 
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10+2, బ్యాచిలర్ డిగ్రీ, బిజీ/ బీటెక్, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
 - టైపింగ్ పరిజ్ఞానం, కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 - అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారులు నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ స్కూల్ పరీక్షలు & అనుభవం ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
 
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించే ఎంపికైన అభ్యర్థులకు రూ.21,000/- నుండి 1,00,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::
- 01.02.2023 నుండి,
 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 01.03.2023 వరకు.
 
హాట్ కాపీలు సమర్పించడానికి చివరి తేదీ ::
- 08.03.2023.
 
అధికారిక వెబ్సైట్ ::
అధికారిక నోటిఫికేషన్ ::
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment