నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIT Calicut 150 Non-Teaching Staff Recruitment 2023 Apply here..
నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నీట్) కాలికట్ నుండీ, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు 20.07.2023 నుండి 06-09-2023 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : 150.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ ఇంజనీర్ : 07,
- సూపరిటెండెంట్ : 10,
- టెక్నికల్ అసిస్టెంట్ : 30,
- లైబ్రరీ అండ్ ఇన్ఫార్మేషన్ అసిస్టెంట్ : 03,
- సీనియర్ అసిస్టెంట్ : 10,
- సీనియర్ టెక్నీషియన్ : 14,
- జూనియర్ అసిస్టెంట్ : 24,
- టెక్నీషియన్ : 30,
- ఆఫీస్ అటెండెంట్ : 07,
- ల్యాబ్ అటెండెంట్ : 15.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 12th, డిప్లమా, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది .
ఎంపిక విధానం :
- పైన పేర్కొన్న ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ 1-6 ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- రిజిస్ట్రేషన్ ఫీ
- ఎస్సీ ,ఎస్టీ, ఉమెన్, ఈఎస్ఎం, పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.500/-,
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-.
- టెస్ట్, స్కిల్ టెస్ట్ ఫీ
- ఎస్సీ ,ఎస్టీ ,ఉమెన్, ఈఎస్ఎం , పిడబ్ల్యూడి అభ్యర్థులకు రూ.2500/-,
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.07.2023 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 06.09.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nitc.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment