✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    AISSEE 2021 Results Out || అఖిల భారత సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NAT) 2021-22 విద్యాసంవత్సరానికి VIవ తరగతి మరియు IXవ తరగతి లో సైనిక పాఠశాల ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలను 07.02.2021 న భారతదేశం అంతటా 176 నగరాల్లో 381 పరీక్ష కేంద్రాల్లో OMR షీట్ తో పేపర్ పెన్ మోడ్ లో పరీక్షలను నిర్వహించింది.

    వాటికి సంబంధించిన జవాబులను మరియు OMR జవాబు పత్రాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవడానికి, జవాబు పత్రాల ప్రతిస్పందనల కొరకు 04.03.2021 నుండి 06.03.2021 వరకు అఖిలభారత సైనిక్ పాఠశాల యొక్క అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. 


    ఇది కూడా చదవండి: పోలీస్, గ్రూప్-II, డీఎస్‌సీ.. 60 రోజుల ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రాం  కు సంబంధించిన ఫలితాలు విడుదల..


    AISSEE-2021 పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుండి వచ్చిన సవాళ్లను అనుభవజ్ఞులైన నిపుణులు ధ్రువీకరించారు. మరియు ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ఫైనల్ జవాబు కీ ను 12.03.2021 న అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు. ఫైనల్ జవాబు కీ ను విడుదల చేసిన తరువాత. AISSEE-2021 కు సంబంధించిన ఫలితాలను (NTA) అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేసింది.

    సైనిక పాఠశాల ప్రవేశాల కొరకు 07.02.2021 న నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను సంబంధిత వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి చూసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు తదుపరి కార్యాచరణ కోసం సంబంధిత ఫలితం కాపీను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.:


    ఇది కూడా చదవండి: CTET Jan 2021 Resulet : జనవరి 2021 న నిర్వహించిన CTET ఫలితాలు ‖ డిజిటల్ రూపంలో  డౌన్లోడ్ చేయండిలా....


    AISSEE 2021-22 విద్యా సంవత్సరంలో VIవ తరగతి మరియు IXవ తరగతి లో సైనిక పాఠశాల ప్రవేశాలకు కౌన్సిలింగ్ కోసం ఆహ్వానించ బడిన అభ్యర్థులు సైనిక పాఠశాల నిబంధనల ప్రకారం తరగతి వారీగా, కేటగిరీల వారీగా, మెరిట్ జాబితాను AISSEE సిద్దం చేసింది. అభ్యర్థులు అర్హత పరీక్షలో కనపరిచిన అత్యుత్తమ ప్రతిభ ఫలితం ప్రకారం ప్రవేశాలకు అనుమతి ఉంటుంది.

     AISSEE-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు తెలుసుకోవడానికి దశలు:

    1. NTA / AISSEE అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. 

    అదికారిక వెబ్ సైట్ లింక్స్ : aissee.nta.nic.in  & sainikschooltvm.nic.in 

    2. AISSEE-2021 NTA స్కోర్ లింక్ పై క్లిక్ చేయండి.

    3. సైనిక పాఠశాల ప్రవేశ ఫలితాలు పొందడానికి సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.

    4. ఇక్కడ మీ దరఖాస్తు నెంబరు, పుట్టిన తేదీ, మరియు సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.

    5. AISSEE-2021 స్కోర్ కార్డ్ కనిపిస్తుంది.

    6. ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.


    ఇది కూడా చదవండి:  SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    అధికారిక వెబ్ సైట్ లింక్: aissee.nta.nic.in  & sainikschooltvm.nic.in 

     సైనిక పాఠశాల 2021-22 ప్రవేశ పరీక్ష కోసం విడుదలైన నోటిఫికేషన్ లింక్: ఇక్కడ క్లిక్ చేయండి

     AISSEE 2021 ఫలితాలు పొందడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి 


    Must Read : Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship  Upto 90% | Register here  🔺ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్🔺 ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్ 🔺ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..