Aakash Scholarship Online Exam 2021| Get Instant Scholarship Upto 90% | Register here
⨳ ఆకాష్ ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్
⨠ ప్రతిభను బట్టి 90% స్కాలర్షిప్
ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాసుకునే అవకాశం.
మెడికల్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ కోర్సులో ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇన్ స్టాంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (ఐఏసీఎస్‌టీ) నిర్వహించనున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రకటించింది.
మార్చి 3, 2021 న హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని ఆకాష్ సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ శేషగిరిరావు ప్రాంతీయ బిజినెస్ హెడ్ భరత్ మందాడి, ఆర్వోఎం నిశాంత్ శ్రీవాస్తపీ (ఐఏసీఎస్‌టీ) బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ ఇంజనీరింగ్ పౌండేషన్ కోర్సులను క్లాస్ రూమ్/ హైబ్రిడ్ విధానంలో నేర్చుకునేందుకు ఈ టెస్ట్ ఉపయోగపడుతుందన్నారు.
⨠ తప్పక చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. చేయండిలా...
ప్రతిభను బట్టి 90 శాతం వరకు స్కాలర్షిప్ పొందవచ్చునన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని పరీక్ష 60 నిమిషాలు ఉంటుందని తెలిపారు. ఎంపిక చేసుకున్న రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు ఎప్పుడైనా పరీక్ష రాయవచ్చు నన్నారు.
ఇంటర్ విద్యార్థుల తో పాటు 9, 10 తరగతుల విద్యార్థులు కూడా పరీక్షకు హాజరు కావచ్చు అన్నారు పన్నెండవ తరగతి పాసైన వారు స్పెషల్ కోర్సులను ఎంపిక చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు పరీక్ష రాసిన వెంటనే కాలర్ షిప్ ఇచ్చి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
⨠ ఇదికూడా చదవండి : NPCIL Executive Trainees Recruitment 2021: బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..
ముఖ్య సమాచారం:
అర్హత : 7వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు (తదుపరి చదువులకై)
ఆన్లైన్ పరీక్ష : సమయం 60:00 నిముషాలు మాత్రమే..
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ. 200/-
ప్రయోజనాలు : ట్యూషన్ ఫీజు మరియు తరగతి ఫీజు తో 90% వరకు స్కాలర్షిప్ అందించబడుతుంది.
పూర్తి వివరాల కోసం అదికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
అదికారిక వెబ్సైట్ లింక్ : https://iacst.aakash.ac.in
అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు రూ. 200/- తో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ టెస్ట్ ను అనుకూల సమయం లో రాసి స్కాలర్షిప్ ను పొందండి.
ReplyDelete