All India Sanic School Entrance Examination (AISSEE) - 2021. Apply Online @aissee.nta.nic.in
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ టేస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యా సంవత్సరం 2021-22 దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో అడ్మిషన్ కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు కోరుతూ ప్రకట జారీ చేసింది.
AISSEE 2021-22 అడ్మిషన్ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో 6వ తరగతి మరియు 9వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్దూల నుండి దరఖాస్తులను కోరుతుంది.
ఈ సైనిక పాఠశాలలు CBSE కు అనుసంధానంగా ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. ఇక్కడ చదివే విద్యార్థులను, ఈ పాఠశాలలు ఆఫీసర్స్ కోసం నేషనల్ డిఫెన్స్అకాడమీ, ఇండియన్ నేషనల్ అకాడమీ మరియు ఇతర ట్రైనింగ్ అకాడమీ లో చేరేందుకు యువ సైనికులను తయారు చేస్తుంది.
6వ తరగతిలో ప్రవేశానికి కావలసిన అర్హతలు:
అభ్యర్ది 31-03-2021 నాటికి 10 నుండి 12 సంవత్సరాల మధ్య వారై ఉండాలి.
సూచన: బాలికల కోసం అడ్మిషన్ అన్నీ సైనిక పాఠశాలల్లో 6వ తరగతి లో మాత్రమే ఉంటాయి.
9వ తరగతిలో ప్రవేశానికి కావలసిన అర్హతలు:
అభ్యర్ది 31-03-2021 నాటికి 13 నుండి 15 సంవత్సరాల మధ్య వారై ఉండాలి.
మరియు ప్రవేశ సమయం లో గుర్తింపు పొందిన పాఠశాల నుండి 8వ తరగతి ఉత్తీర్ణత పత్రాన్ని తప్పక చూపించాలి .
ధరఖాస్తు ప్రక్రియ ప్రరంభం : 20.10.2020
దరఖాస్తు కు చివరి తేదీ : 19.11.2020
1st time Extended : 03.12.2020
2nd time Extended : 18.12.2020
పరీక్ష ఫీజు : SC / ST లకు 400/-
మరియు ఇతరులకు 550/-
పరీక్ష జరిగే నగరాలు : ఇన్ఫర్మేషన్ బులిటెన్ లో పేర్కొన్న విదంగా.
పేపర్ విదానం : మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు.
పరీక్ష విదనం : పెన్ పేపర్ (OMR షీట్ టెస్ట్).
పరీక్ష తేదీ : 10.01.2021 (ఆదివారము).
సులభంగా ఆన్లైన్ లో ధరఖాస్తు చేయు విదనం :
- అదికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- దరఖాస్తు కోసం ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తును తగిన వివరాలతో పూర్తి చేయండి.
- దరఖాస్తు ఫీజు ను చెల్లించండి.
- చివరిగా దరఖాస్తును సబ్మిట్ చేయండి.
- ప్రింట్ తీసుకొని భాద్రపర్చుకోండి.
అదికారిక వెబ్ సైట్ : aissee.nta.nic.in & sainikschooltvm.nic.in
అదికారిక నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
అదికారిక ప్రకటన కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి : National Talent Search Examination (NTSE), Stage-I Notification released. Apply Online @bse.trlangana.gov.in
Comments
Post a Comment