TS Study Circle TWD 60 Days Residencial coaching program for Police, Group-II and DSC Results out.
తెలంగాణ ప్రభుత్వం
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
పోలీస్, గ్రూప్-II, డీఎస్‌సీ.. 60 రోజుల ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రాం కు సంబంధించిన ఫలితాలు విడుదల..
⨠ ఇది కూడా చదవండి : RBI Office Attendent Recruitment: ఆర్‌బిఐ నుండి 841 ఆఫీస్ అటెండెంట్ల నియామకానికి నోటిఫికే షన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. దరఖాస్తులకు చివరితేదీ: 15.03.2021
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు పోలీస్, గ్రూప్-II మరియు డీఎస్‌సీ లకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడానికి జనవరి 27, 2020 1న నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ శిక్షణకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15, 2021న ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన గావించిన తరువాత అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ కోసం ప్రభుత్వం హాల్టికెట్లను ఫిబ్రవరి 25, 2021కు ముందు డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్టికెట్ లకు సంబంధించిన లింక్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలియపరిచింది. దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి 26, 2021 న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలియపరిచింది.
⨠ తప్పక చదవండి : Indian navy Tradesman Recruitment: ఇండియన్ నేవీ గ్రూవ్-సి క్యాడర్‌లో నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్ మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. మొత్తం పోస్టులు: 1159 దరఖాస్తులకు చివరితేదీ : 07.03.2021
స్క్రీనింగ్ టెస్ట్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాజాగా ఈరోజు (మార్చి 25, 2021) ఫలితాలను విడుదల చేసింది.
సంబంధిత ఫలితాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
ఫలితాలు తెలుసుకోవడానికి సోపానాలు:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్ : https://studycircle.cgg.gov.in/
3. కనిపిస్తున్న తెలంగాణ స్టడీ సర్కిల్ బొమ్మపై క్లిక్ చేయండి.
4. క్లిక్ చేయగానే... క్రింద ఒక మెనూ బార్ ఓపెన్ అవుతుంది అందులో కనిపిస్తున్న అటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
5. ఉచిత శిక్షణ కొరకు రాసినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది.
6. సంబంధిత స్క్రీనింగ్ టెస్ట్ రాసిన పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుని మీ హాల్టికెట్ నెంబర్ ను తనిఖీ చేయండి.
⨠ ఇది కూడా చదవండి : HPCL Engineer Recruitment 2021 ‖ హెచ్‌పీసీఎల్ లో 200 ఇంజనీర్ ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు చివరి తేదీ : 15.04.2021
సంబంధిత ఫలితాలను అందరి ఉపయోగార్థం ఈ పేజీలో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.
గమనిక: తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ లకు సంబంధించిన మెరిట్ లిస్టు మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగిలినవి కూడా విడుదల కాగానే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది.
సంబంధిత లింక్ పై క్లిక్ చేసి మీ హాల్టికెట్ నెంబర్ ను తనిఖీ చేయండి.
1. ఎటురునగరం పోలీస్ కానిస్టేబుల్/ ఎస్ఐ మెరిట్ లిస్ట్
2. ఎటురునగరం గ్రూప్ టు మెరిట్ లిస్ట్
3. ప్లయిన్ ఏరియా పోలీస్ కానిస్టేబుల్ మెరిట్ లిస్ట్
4. ప్లయిన్ ఏరియా ఎస్ఐ మెరిట్ లిస్ట్
5. భద్రాచలం స్త్రీల పోలీస్ కానిస్టేబుల్/ ఎస్ఐ మెరిట్ లిస్ట్
6. భద్రాచలం పురుషుల పోలీస్ కానిస్టేబుల్/ ఎస్ఐ మెరిట్ లిస్ట్
⨠ మిగిలిన గ్రూప్ -II మెరిట్ లిస్ట్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
⨠ డిఎస్‌సి మెరిట్ లిస్ట్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
⨠ తప్పక చదవండి : NPCIL Executive Trainees Recruitment 2021: బీటెక్ పూర్తి చేసిన వారికి శుభవార్త! (NPClL) లో 200 ట్రైయినీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. దరఖాస్తులకు చివరి తేదీ: 09.03.2021
Comments
Post a Comment