Indian navy Tradesman Recruitment: ఇండియన్ నేవీ గ్రూవ్-సి క్యాడర్‌లో నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్ మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
ఇండియన్ నేవీ ట్రెడ్స్ మన్ ఉద్యోగాలు -2021
ఇండియన్ నేవీ గ్రూవ్-సి క్యాడర్‌లో నాన్ గెజిటెడ్ ఇండస్ట్రియల్ ట్రేడ్స్ మన్ పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్డులనుడి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ 'సివిలియన్ ఎంట్రెన్స్ టెన్ట్' కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా
ఈస్ట్రన్, వెస్ట్రన్,సదరన్ నేవల్ కమాండ్స్ పరిదిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది.
ఎంపికైన అభ్యర్థు లకు దేశవ్యాప్తంగా ఉన్న నేవల్ యూనిట్లలో పోస్టింగు ఇస్తారు.
ఖాళీల వివరాల:
ఈస్ట్రన్, వెస్ట్రన్,సదరన్ నేవల్ కమాండ్స్
మొత్తం 1159 ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారీగా ఖలీలా వివరాలు:
➠ ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో – 710
➠ వెస్ట్రన్ నేవల్ కమాండ్‌లో
– 324
➠ సదరన్ నేవల్ కమాండ్‌లో – 125 పోన్నలు
ఉన్నాయి.
కేటగిరీల వారీగా ఖలీలా వివరాలు:
➠ మొత్తం మీద జనరల్ అభ్యర్థులకు - 493
➠ ఓబీసీలకు - 287
➠ ఈడబ్యుఎస్ లకు - 116
➠ఎస్సీలకు 180
➠ ఎస్టీ లకు - 88 ఉన్నాయి.
ఇండియన్ నేవీ ట్రెడ్స్
మన్ నియామక అర్హత వివరాలు:
గుర్తింపు పొందిన బోర్డు / సంస్థ నుంచి
పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష
ఉత్తీర్ణులై ఉండాలి.
ఇండస్ట్రీయల్ టైనింగ్ ఇనిస్టీ ట్యూట్ (ఐటీఐ)
నర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ఇది కూడా చదవండి : TSPSC RIMC Admission Notification-2021. ఆర్‌ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు..
ఇండియన్ నేవీ ట్రెడ్స్ మన్ నియామక వయస్సు వివరాలు:
దరఖాస్తు నాటికి ఆభ్యర్గులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఇండియన్ నేవీ ట్రెడ్స్
మన్ నియామక ఎంపిక ప్రక్రియ:
➠ ఆన్లైన్ ద్వారా వచ్చిన
దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను సివిలియన్ ఎంట్రెన్స్ టెస్టుకు
ఆనుమతిస్తారు.
➠ ఇది ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్ట్ ఎగ్గామ్.
➠ ఈ పరీక్ష వూర్తిగా ఆబ్బెక్టివ్ విధానంలో
ఉంటుంది.
➠ ఇందులో 100 మల్సిపుల్
ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
➠ ఈ పరీక్షకు పదోతరగతి
స్తాయిలో ప్రశ్నలు ఉంటాయి.
➠ జనరల్ ఇంటెలిజెన్స్ ఆండ్ రీజనింగ్,
➠ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ / క్వాంటిటేటివ్ ఎబిలిటీ,
➠ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్,
➠ జనరల్ అవే ర్‌నెస్ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 (ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది.
➠ జనరల్ ఇంగ్లీష్ మినహా అన్ని ప్రశ్నలను
ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో పరీక్ష పేపర్ ఉంటుంది.
➠ ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం ధృవప
త్రాల పరిశీలన, వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిం దిగా
అభ్యర్థులకు ఫోన్ / మెయిల్, పోస్టు ద్వారా ఇండియన్ నేవీ ట్రెడ్స్ మన్ నియామక బోర్డ్ సమాచారాన్ని అందిస్తుంది.
తరవాత సంస్థ నిర్ణయం మేరకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తారు.
ఇండియన్ నేవీ ట్రెడ్స్
మన్ నియామక ముఖ్య సమాచారం :
దరఖాస్తు ఫీజు: రూ. 205 (దివ్వాంగులు,
మాజీ సైనికులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ
అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు
వర్తి స్తుంది)
దరఖాస్తు విదానం : ఆన్లైన్ ద్వారా...
➠ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 22.02.2021
➠ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.03.2021
➠ అదికారిక వెబ్‌సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
➠ అదికారిక నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి : S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2021 తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు మరియు IFMIS ద్వారా చలాన జనరేట్ చేసుకునే విదానం.
Comments
Post a Comment